NewsOrbit
హెల్త్

అధిక రుతుస్రావం ఈ విధం గా చేసి తగ్గించుకోవచ్చు !!

అధిక రుతుస్రావం ఈ విధం గా చేసి తగ్గించుకోవచ్చు !!

స్త్రీల  శారీరక ఆరోగ్యం లో కీలక పాత్ర పోషించేది  పునరుత్పత్తి వ్యవస్థ. ఈ పునరుత్పత్తి ప్రక్రియకు సిద్ధం చేయడంలో ప్రధానమైనది రుతుచక్రం.దీనినే నెలసరి అని అంటుంటారు. స్త్రీ యుక్త వయస్కురాలైనప్పటి నుంచీ నడిమి వయస్సు వరకూ నెల నెలా స్త్రీ  ల జీవితం లో అతి సాధారణం గా జరిగిపోయే అతి సంక్లిష్టమైన జీవ ప్రక్రియ ఇది. ఆరోగ్యవంతురాలైన ఆడవారి లో నెలసరి 28 రోజులకోసారి వస్తుంది.

అధిక రుతుస్రావం ఈ విధం గా చేసి తగ్గించుకోవచ్చు !!

అయితే ఈ రుతుచక్రం అనేది అందరి లో ఒకే విధంగా ఉండదు.కొందరి ఆడవారిలో 24 రోజులకోసారి వస్తే మరి కొందరికి 30 రోజులకోసారి రావచ్చు. 21- 35 రోజుల మధ్య ఎప్పుడొచ్చినా అది సాధారణం అనేచెప్పాలి. నెలలో ఎప్పుడు పడితే అప్పుడు వస్తూంటే మాత్రం గైనకాలజిస్టును సంప్రదించాలి. రుతుస్రావం ఒకరిలో 3 రోజుల పాటు వుంటే మరొకరి లో 5 రోజుల పాటు వుండవచ్చు. ఇది శరీర తత్వాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

కొంతమంది రుతుక్రమం సమయంలో అధిక రుతుస్రావంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధిక రక్తస్రావంతో స్త్రీలు లు తీవ్ర నీరసానికి గురిఅవుతారు . ఆరోగ్యం కూడా  పాడవుతుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే ముందు ముందు సమస్య తీవ్రమైయే అవకాశముంది.కొన్ని కొన్ని  ఇంటిచిట్కాలతో ఈ  సమస్య కు పరిష్కారం దొరుకుతుంది. అవేంటో తెలుసుకుందాం .  ఋతుస్రావసమయం లో రాత్రిపూట  మొంతులు నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం  వల్ల సమస్య తగ్గే అవకాశం ఉంది .  వీలునప్పుడల్లా బెల్లం ని తింటూ ఉండాలి .టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాస్  బియ్యం కడిగిన నీటి లో కలిపి తాగితే అధిక రుతుస్రావం తగ్గించుకోవచ్చు .

Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri