NewsOrbit
న్యూస్ హెల్త్

Biryani: బిర్యానీ  తింటూ కూల్ డ్రింక్ తాగుతున్నారా  ??

Biryani: దాహం వేయడం ఆలస్యం ఎక్కడ ఉన్న ఎలా ఉన్న  వెంటనే కూల్ డ్రింక్ తీసుకుని తాగేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూల్ డ్రింక్ చాలా ఎక్కువగా వాడుతున్నారు. ఇంటికి ఎవరైనా చుట్టాలు  వచ్చిన, ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళిన  గ్లాస్ లో కూల్ డ్రింక్   తెచ్చి చేతిలో పెట్టేస్తున్నారు.  రోజువారీ ఆహారంలో కూల్ డ్రింక్ కూడా  ఒక భాగం అయిపోయింది అంటే ఆశ్చర్య పాడిఆవలిసింది ఏమి లేదు..ఇంకా చెప్పాలి అంటే చాలా మంది భోజనం చేసేటప్పుడు కూడా మంచినీళ్లు  బదులు డ్రింక్స్ నే తీసుకుంటున్నారు .

ఇక బిర్యానీ తినేటప్పుడు అయితే కూల్ డ్రింక్  సంగతి చెప్పక్కరలేదు.  ఇలా తాగడం వల్ల కడుపు తేలిక గా అనిపిస్తుంది  అని అంటుంటారు చాలా మంది.అయితే   భోజనం చేసేటప్పుడు లేదా బిర్యాని తినేటప్పుడు కూల్ డ్రింక్ తాగడం అనేది మంచి పని  కాదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి కూల్ డ్రింక్ తో ఆహారం అరగదు సరికదా  జీవక్రియ మరింత ఆలస్యం అవుతుంది అని  తెలియ చేస్తున్నారు. కూల్ డ్రింక్ లో ఉండే కార్బోనేట్ సహా ఇతర రసాయనాలు కడుపులోకి వెళ్ళగానే  పొట్టలో తేలికగా ఉన్న  భావన కలుగుతుంది.కానీ నిజానికి అలా జరగదు.

అదంతా అపోహ మాత్రమే అని అంటున్నారు ఆహార నిపుణులు.   కూల్ డ్రింక్ తో పాటు ఆహారం తినడం వల్ల బరువు కూడా పెరుగుతారు అని తెలియ చేస్తున్నారు. కాబట్టి ఈ అలవాటు ఉన్నవారు తినేటప్పుడు కొంచెం ఆలోచిస్తే  ఆరోగ్యానికి మంచిది.చాలామంది తాము   డ్రింక్స్ తాగుతున్నప్పుడు పిల్లలు వచ్చి  అడిగితే వారికి కూడా పోసి ఇస్తూ ఉంటారు. డ్రింక్స్ లో  క్యాలరీలు, చక్కెర కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ చక్కెర వల్ల మన నోటిలో బ్యాక్టీరియా యాక్టివేట్ అవడం తో పళ్ళు పాడవుతాయి. అప్పుడప్పుడే పళ్ళు వచ్చే స్టేజ్ లోని పిల్లలు దీన్ని తాగడం వల్ల  పాలపళ్లు పాడయ్యే ప్రమాదం  ఉంది.మీకు కూల్ డ్రింక్ అలవాటు లేకపోతే పిల్లలు అడగరు కదా !!

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!