NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Cancer: కూరగాయలు తింటే క్యాన్సర్ రాదా..!?

Cancer: మన ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే.. ఈ రోజుల్లో క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది.. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..! ఏ ఆహారాలు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే ముప్పు తగ్గుతుందో ఇప్పుడు చూద్దాం..!

Eating vegetables Cancer: doesn't Attack
Eating vegetables Cancer doesnt Attack

కూరగాయలు ఎక్కువగా తింటూ ఉండాలి కూరగాయలు తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం 14 శాతం తక్కువ అని లండన్కు చెందిన బీఎంసీ జర్నల్లో పబ్లిష్ అయిన అధ్యయనం ద్వారా తెలుస్తోంది. క్యాన్సర్ రిస్క్ ఆహారాల గురించి యూకే బ్యాంక్ లోని నాలుగు లక్షల 50 వేల మందిని పరిశీలించారు. అందుకు వారు తినే ఆహారాన్ని విభజించి వారిపై పరిశోధనలు చేశారు . ఒక వారంలో ఐదు సార్లు రెడ్ మీట్, పౌల్ట్రీ మీట్, ప్రాసెస్ మిట్ తినేవారిని.. వారంలో 5 సార్లు కంటే తక్కువ మాంసం తినే వారిని.. చేపలు మాత్రమే తినేవాళ్ళని.. పూర్తిగా కూరగాయలు తినే వారిని.. ఇలా నాలుగు గ్రూపులుగా విభజించారు.

Eating vegetables Cancer: doesn't Attack
Eating vegetables Cancer doesnt Attack

వీరి ద్వారా రీసెర్చర్లు కనుగొన్న విషయం ఏమిటంటే.. మాంసం తినే వారి కంటే మాంసం తక్కువ తినేవారికి అన్ని రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ రెండు శాతం తక్కువ చేపలు తినేవారిలో క్యాన్సర్ బారిన పడే అవకాశం 10 శాతం తక్కువ కూరగాయలు తినే వారిలో అయితే క్యాన్సర్ రిస్క్ బారినపడే అవకాశం 14 శాతం తక్కువ కావడం విశేషం. అదే వెజిటేరియన్ డైట్ మహిళల్లో మెనోపాస్ తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశం 18 శాతం తక్కువ. చేపలు తినే పురుషుల్లో ప్రొటెస్ట్ క్యాన్సర్ రిస్క్ 20 శాతం, కూరగాయలు తినే మగ వారిలో 31 శాతం తక్కువని తాజా అధ్యయనంలో తేలింది. వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్, క్యాన్సర్ రీసెర్చ్ యుకె, ఆక్స్ఫర్డ్ పాపులేషన్ హెల్త్ కూడా కూరగాయలు తినేవాళ్ళకు క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ అని చెబుతుంది.

author avatar
bharani jella

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju