Maggie: మ్యాగీ ఆరోగ్యంగా, టేస్టీగా ఇలా తయారు చేసుకోండి..!

Share

Maggie: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టమైన వంటకం ఏది అంటే మ్యాగీ నూడిల్స్ ముందుంటుంది.. ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ అనిపించదు అని మ్యాగీ ప్రియులు చెబుతుంటారు.. అలా అని ప్రతిరోజు తినడం కూడా మంచిది కాదు.. ప్రతిరోజు తినాలి అంటే మీరు ఇందులో కొన్ని రకాల పోషక విలువలను యాడ్ చేసుకోవాలి.. ఇప్పుడు చెప్పుకునే విధంగా చేసుకొని తింటే ఆరోగ్యంతో పాటు టేస్ట్ ని కూడా పొందవచ్చు..!

Egg And Chicken Maggie: Recipe Healthy

వెజ్ మ్యాగీ..

ఆరోగ్యం అంతగా చేయడానికి మీకు అన్ని రకాల కూరగాయలను మ్యాగీ లో వేసుకోండి ముఖ్యంగా టమాటా, క్యాప్సికం, క్యారెట్, బీన్స్ , స్ప్రింగ్, ఆనియన్స్, మష్రూమ్స్ వంటివి యాడ్ చేసుకోవచ్చు.. పైగా ఇది తయారు చేసుకోవడం కూడా సులువే.. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో వెన్న, టమోటా, క్యారెట్, బటాని, బీన్స్, గోబీ మీకు నచ్చిన రకాల కూరగాయలు కూడా వేసుకొవలి. అందులో పసుపు, ఉప్పు, కారం వేసి బాగా ఉడికించాలి.. అందులో తగినన్ని నీళ్లు పోసి మరిగేటప్పుడు మ్యాగీ నూడిల్స్, మసాలా వేసి కలపాలి.. చివరగా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే సూపర్ ఫుడ్ అవుతుంది. ఇది చిరుతిండి గానే కాదు సమతుల భోజనం గా కూడా మారుతుంది..

Egg And Chicken Maggie: Recipe Healthy

నాన్ వెజ్ మ్యాగీ..

కోడిగుడ్డుతో కూడా మ్యాగీ చేసుకోవచ్చు.. కాకపోతే ముందుగా మ్యాగీ ను ఉడికించి పక్కన పెట్టుకొని.. పాన్ లో ఎగ్ వేసి చివరలో ఉడికించిన మ్యాగీ వేసుకుంటే సరి.. ఇక అదేవిధంగా చికెన్ తో మ్యాగీ కూడా చేసుకోవచ్చు.. ఇందులో మీకు కావాలనుకుంటే మసాలా పొడి వేసుకోవచ్చు.. మీరు ఈసారి నూడిల్స్ తినేముందు వెజ్, నాన్ వెజ్, ఎగ్ తో ట్రై చేసి చూడండి.. ఆరోగ్యంతో పాటు మీరు ఇష్టపడిన రెసిపీని డిఫరెంట్ గా టేస్ట్ చేయొచ్చు..


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

40 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

43 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago