NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Loss: పన్నీర్, గుడ్డు ఈ రెండింటిలో ఏది తింటే త్వరగా బరువు తగ్గుతారో తెలుసా..!?

Weight Loss: ఊబకాయంతో బాధపడే సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే మీ డైట్ లో ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఒకటి గుడ్డు.. రెండు పన్నీర్.. ఇక శాఖహరులకు అయితే పన్నీర్ ఒక్కటే ఆప్షన్.. మరి రెండు తినే వారికి ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..!!

Egg Or Paneer Which One is Best For Weight Loss:
Egg Or Paneer Which One is Best For Weight Loss

గుడ్డు ధర చవకైనప్పటికి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఒక గుడ్డు లో 6 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. ఉడికించిన కోడిగుడ్డు లో 5.5 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అంతే కాకుండా విటమిన్లు, పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అదే పన్నీర్ లో అయితే 7.54 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇక విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే ఈ రెండింటినీ కచ్చితంగా తీసుకోవాలి.

Egg Or Paneer Which One is Best For Weight Loss:
Egg Or Paneer Which One is Best For Weight Loss

పన్నీర్, గుడ్డు రెండు ఒకే విధమైన పోషక విలువలను కలిగి ఉంటాయి. ఈ రెండింటిలో ఏది అత్యుత్తమ ప్రోటీన్ అంటే చెప్పలేం. ఈ రెండింటి ధర లో తేడా ఉంటుంది కానీ.. రెండింటి లోను సమనమైన పోషకాలు, ప్రోటీన్ ఉంటాయి. మీ రుచికి తగ్గట్టు, మీ బడ్జెట్ కి తగినట్టు ఏదైనా తినవచ్చు. అది మీ ఛాయిస్.. శాఖహరులకు అదే పన్నీర్, అదే మాంసాహరులకు అయితే గుడ్డు బెస్ట్ ఎంపిక.. ఇక రెండింటి లో ఇది బెస్ట్ అంటే పన్నీర్ బెస్ట్ ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వలన బరువు తగ్గుతారు.

author avatar
bharani jella

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!