NewsOrbit
న్యూస్ హెల్త్

Egg Samosa: రెస్టారెంట్ స్టైల్ ఎగ్ సమోసా ఇంట్లో ఇలా తయారు చేసుకోండి..! సూపర్ టేస్టీగా..

Egg Samosa Preparation

Egg Samosa: సాధారణంగా చాలామంది భోజనంలో కోడుగుడ్డును ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటారు.. ఆమ్లెట్ లాగానే ఉడికించి కానీ పైగా కానీ గుడ్డుని డైలీ డైట్ లో తీసుకుంటూనే ఉంటారు . మరి కొంతమందికైతే ఎగ్ బిర్యానీ, ఎగ్ బుజ్జి, ఎగ్ మసాలా, ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా ఎన్నో రకాలుగా డైలీ ఆహారంలో కోడి గుడ్డుని తీసుకుంటూ ఉంటారు.. ఇలా రోజు కోడిగుడ్డుని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అయితే ఎగ్ నీ మరి కొంచెం రుచికరంగా ఉండే విధంగా ఎగ్ సమోసా లాగా తీసుకుంటే తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది.. అయితే ఈ ఎగ్ సమోసా అని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Egg Samosa Preparation
Egg Samosa Preparation

కావలసిన పదార్థాలు:

కోడిగుడ్లు -6
క్యారెట్ తురుము- 1 కప్పు
బంగాళదుంప తురుము -1 కప్పు
మైదా –1 కప్పు
ఉల్లిపాయలు —5
బేకింగ్ పౌడర్–1 టేబుల్ స్పూన్
ఉప్పు, ఆయిల్ రుచికి సరిపోయేంత తీసుకోవాలి.

ఎగ్ సమోసా తయారు చేయు విధానము.

ఒక గిన్నెలో మైదాపిండి తీసుకొని బేకింగ్ పౌడర్ రుచికి తగినంత ఉప్పు వేసుకొని వాటితో పాటు ఒక టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసి బాగా కలుపుకోవాలి.. ఈ పిండిలో తగినన్ని నీరు పోసుకొని పూరీ పిండిలాగా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టి అందులో మూడు చెంచాలు నూనెను వేసి  ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి  వేయించుకోవాలి.. ఇవి వేగినాక బంగాళదుంప, క్యారెట్ తురుమును వేసి  ఆ తర్వాత కోడిగుడ్లు వేసి బాగా కలపాలి.. అది కూర లాగా అయినాక స్టవ్ మీద నుంచి దింపి స్టవ్ పైన మరొక కళాయి పెట్టి అందులో వేయించడానికి సరిపడా నూనెను వేసుకోవాలి.

ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి మిశ్రమాన్ని తీసుకొని పూరీలాగా ఒత్తి దానిని అర్థ వృత్తాకారంలో చాకుతో సమానంగా కట్ చేసుకోవాలి.. అలా కోసుకున్న మక్కలను తీసుకొని దానిపై ఒక స్పూన్ కోడిగుడ్డు మిశ్రమాన్ని ముంచి సమోసా ఆకారం వచ్చేదాకా చుట్టుకోవాలి.. ఇదే విధంగా అన్ని సమోసాలను తయారు చేసుకొని పొయ్యి మీద వేడెక్కిన నూనెలో వేయించుకోవాలి.. సమోసాలు గార్నిష్ కోసం కొత్తిమీరను పైన చల్లుకుంటే తినటానికి కరకరలాడే ఎగ్ సమోసా రెడీ అయినట్లే.. సాయంత్రం పూట స్నాక్స్ కి ఈ “ఎగ్ సమోసా” తినటానికి ఎంతో రుచికరంగా ఉంటుంది

author avatar
bharani jella

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju