NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Juice: పరగడుపున ఇవి తాగితే ఇక అంతే సంగతులు..!!

Juice: పరగడుపున మనం తీసుకునే దాన్ని బట్టే ఆరోజు మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది.. ఎందుకంటే రాత్రి భోజనం తర్వాత.. సుమారు 8 నుంచి 10 గంటల గ్యాప్ తర్వాత మనం తీసుకునే పదార్థాల పై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.. పరగడుపున వేడి నీళ్లు తాగమని, జ్యూస్ తీసుకోమని చాలామంది చెబుతూ ఉంటారు.. మీరు ఉదయాన్నే పరగడుపున ఫ్రూట్ జ్యూస్ తాగితే మాత్రం వాటిలో వీటిని అస్సలు తీసుకోవద్దు అని చెబుతున్నారు.. ఆ ఫ్రూట్ జ్యూస్ లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Empty Stomach Don't Drink These Two Juices
Empty Stomach Dont Drink These Two Juices

తాజా పండ్ల రసం ఆరోగ్యానికి మేలు తో పాటు నష్టం కూడా చేస్తుందని గుర్తుంచుకోండి. శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, పోషకాలు ఇందులో ఉంటాయి. కాకపోతే వీటిని తీసుకోవడానికి కూడా ఒక సమయం ఉంటుంది. ఉదయాన్ని పండ్ల రసంతో అసలు మొదలు పెట్టకూడదు. ముఖ్యంగా పరగడుపున పండ్ల రసాన్ని అస్సలు తాగవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Read More: Fruit Juice: ఇంట్లోనే ఫ్రూట్ జ్యూస్ తయారు చేస్తున్నారా..!? ఈ తప్పులు చేయకండి..!!

Empty Stomach Don't Drink These Two Juices
Empty Stomach Dont Drink These Two Juices

కొన్ని నివేదికల ప్రకారం.. సిట్రస్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ జ్యూస్ లను ఉదయం తాగడం మానుకోవాలి. మరీ ముఖ్యంగా నిమ్మకాయ, ద్రాక్ష, నారింజ పండ్ల రసాలను పరగడుపున అస్సలు తాగకూడదు. ఈ పండ్ల రసాలు ఖాళీకడుపుతో తీసుకోవడం వలన పొట్టలో ఎసిడిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు‌. వీటిలో సిట్రస్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది అందరి ఆరోగ్యానికి మంచిది కాదు. పరగడుపున కాకుండా వీటిని అల్పాహారం, సాయంత్రం సమయాల్లో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. పరగడుపున మాత్రం ఈ మూడు రకాల జ్యూసులను అసలు తాగకండి.

author avatar
bharani jella

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk