NewsOrbit
న్యూస్ హెల్త్

Empty Stomach: ఖాళీ కడుపుతో వీటిని తింటే ఏం జరుగుతుందో తెలుసా..!?

Empty Stomach: మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యానికి రక్ష.. ఉదయం పూట మనం తీసుకునే ఆహారం ఆరోజు మొత్తాన్ని నిర్ణయిస్తుంది.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే ఆ రోజంతా ఆక్టివ్ గా ఉంటారు.. ఉదయం పరగడుపున మనం తీసుకునే డిటాక్స్ ఫై డ్రింక్స్, పండ్లు చాలా ముఖ్యం.. రాత్రి భోజనం తర్వాత సుమారుగా 10 గంటల తరువాత మనం తీసుకునే ఆహారం చాలా హెల్తీ గా ఉండాలి.. ఉదయం పరగడుపున ఖాళీకడుపుతో ఎటువంటి తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు చూద్దాం..!

Empty Stomach Eat These Foods
Empty Stomach Eat These Foods

ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే బొప్పాయిని తినమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో ఉండే పీచు పదార్ధాలు జీర్ణక్రియ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అంతేకాకుండా మన శరీరంలో పేరుకున్న విషపదార్థాలను బయటకు నెట్టి వేస్తుంది. కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. అదే విధంగా ఉదయం పరగడుపున నానబెట్టిన డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి జ్ఞాపక శక్తిని పెంపొందించి, మనస్సు నిశ్చలంగా ఉండేలా చేస్తుంది. కచ్చితంగా ఈ డ్రైఫ్రూట్స్ లో బాదం, పిస్తా, వాల్ నట్స్, అంజిరా, జీడిపప్పు, కిస్మిస్ ఉండేలా చూసుకోవాలి. వీటిని నానబెట్టిన నీటిని పారబోయకుండా ఆ నీటిని కూడా తాగితే పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది.

Empty Stomach Eat These Foods
Empty Stomach Eat These Foods

ఉదయం లేవగానే పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు తాగమని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతూ ఉంటారు. అటువంటి డిటాక్స్ ఫై డ్రింక్స్ లో జీలకర్ర నీళ్లు కూడా ఒకటి.. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగితే శరీరంలో పేరుకుపోయిన విష మలినాలను బయటకు పంపేస్తుంది. జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju