NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Epiphora: కంటి నుంచి నీరు కారకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి..!!

Epiphora: సాధారణంగా ఏడ్చినప్పుడు కంటి నుంచి నీళ్లు వస్తాయి.. కొన్నిసార్లు కళ్లల్లో దుమ్ము, ధూళి, దురద ఉన్నప్పుడు కళ్ల నుంచి నీరు కారడం సహజం.. ఇలాంటి సమస్యలు ఏవి లేకుండా కంటి నుంచి నీరు కారుతూ ఉంటే మాత్రం జాగ్రత్త వహించాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.. కళ్ళల్లో నుంచి ఎక్కువగా నీళ్లు వస్తూ ఉంటే మాత్రం ఈ టిప్స్ కచ్చితంగా ఫాలో అవ్వాలి.. !!

Epiphora: To Eat these Foods
Epiphora To Eat these Foods

రోజ్ వాటర్ కంటి ఇన్ఫెక్షన్, అలర్జీ లను తొలగిస్తుంది. రోజ్ వాటర్ లో లో ఒక కాటన్ బాల్స్ ను ముంచి.. ఆ కాటన్ ప్యాడ్ ను తలపై ఉంచాలి ఒక ఐదు నిమిషాల తర్వాత దీనిని తీసేయాలి ఇలా చేయటం వలన కంటికి విశ్రాంతి లభిస్తుంది. రోజు ఇలా చేయడం వలన కళ్ల నుంచి నీరు కారడం తగ్గుతుంది. అలాగే ఒక కాటన్ క్లాత్లో ఐస్ క్యూబ్స్ వేసి కంటిపై ఉంచినా కూడా ఉపశమనం లభిస్తుంది. కంటి ఆరోగ్యానికీ కీరదోస మంచిది. కీరదోసకాయ ముక్కలను సన్నగా కోసుకుని వాటిని కళ్లపై ఐదు నిమిషాల పాటు ఉంచితే కళ్ళు రిలాక్స్ అవుతాయి. కళ్ళ పైన పడిన ఒత్తిడి, స్ట్రెస్ తగ్గి కళ్ల నుంచి నీరు కారకుండా చేస్తుంది.

Epiphora: To Eat these Foods
Epiphora To Eat these Foods

క్యారెట్ జ్యూస్ కంటి ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. కళ్ళ సమస్యలను తొలగిస్తుంది. కంటి నుంచి నీరు కారుతున్న వారు మీ డైట్లో క్యారెట్ ను తీసుకోవడం మర్చిపోకండి. ఈ రోజు మీరు తీసుకునే ఆహారంలో క్యారెట్ ను భాగం చేసుకోండి. ప్రతి రోజూ క్యారెట్ జ్యూస్ తాగుతూ ఉంటే కళ్ల నుంచి నీరు కావడం నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju