NewsOrbit
హెల్త్

Night Sleep : పడుకునే ముందు ప్రతీ భార్యా భర్తా తప్పకుండా ఇది చెయ్యాలి !!

Night Sleep : భార్య ,భర్తల అన్యోన్యత పెంచే వాటిల్లో పడకగదికి ముఖ్యమైన స్థానం ఉంది. అలాంటి పడక గదిలో దంపతులు ఎలా ఉంటే ఆనందాన్ని పూర్తిగా అనుభవిస్తారు అనేది తెలుసుకుందాం.
1. స్మార్ట్ ఫోన్స్ అనేవి ఇప్పుడు అందరి జీవితం లోను ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.ఇది ఎవరు కాదనలేని విషయం అయినప్పటికీ, మీ భార్య తో లేదా భర్త తో గడిపే సమయం లో మాత్రం మీ మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసేయండి లేదా కనీసం సైలెంట్ లో పెట్టి దూరం గా పెట్టేసి వారితో మాత్రమే గడిపెందుకు ప్రాధాన్యత ఇవ్వండి.

Best relationship tips for couples
Best relationship tips for couples

పడుకోవడానికి సిద్ధం అయ్యాక ఇక తెల్లారి చేయాల్సిన పనుల గురించిన ఆలోచనలు పక్కన పెట్టి మీ భాగస్వామితో సరదాగా ,సంతోషం గా గడిపేలా చూడండి. తీరా పడుకునే ముందు మెయిల్స్ చూసుకోవడం,సోషల్ మీడియాలో ఉండడం వంటి పనులను చేయకూడదు. ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతం గా నిద్రపోతేనే.. తరువాతి రోజు ఉత్సాహం గా పని చేయగలుగుతారు.

3.భార్య ,భర్తలు ఒకే టైం కి పడుకోవడం అనేది చాలా మంచి పద్దతి. ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఆలస్యం గా పడుకునే భర్త , వంటింటిలో పని చేసుకునిఆలస్యం గా నిద్రపోయే భార్య.. ఇలా ఉండకుండా ఇద్దరు ఎంచక్కా ఒకేసారి బెడ్ మెడకు వెళ్లేలా ప్లాన్ చేసుకుని, పడుకునే ముందు చక్కగా కబుర్లాడుకుంటూ, ఇద్దరు ఒకే సమయానికి కి పడుకోవాలి.
4. ఒకరి భావాలను ఇంకొకరు అర్ధం చేసుకోవడం చాల ముఖ్యం. అవతలి వారి మాటలను శ్రద్ధ గా వింటూ వారి అభిప్రాయాలను గౌరవించడం అనేది ప్రేమను వ్యక్త పరచడం గా నే భావించాలి. అప్పుడు మీ మనస్సులో వారికి ఎంత విలువిస్తున్నారో అర్ధమై,మీమీద మరింత ప్రేమ చూపిస్తారు. పడక గదిలోకి అడుగు పెట్టిన తరువాత మీ సమస్యలన్నిటినీ బయటే వదిలేసి ప్రశాంతం గా గదిలోకి వెళ్లి ఆ మధుర క్షణాలను ఆస్వాదించాలి, ఆనందించాలి .

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri