NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Akkala Karra: జలుబు నుంచి మూర్ఛ వరకు సకల రోగ నివారిణి..!!

Akkala Karra: ప్రకృతిలో ఎన్నో ఔషధ మొక్కలు.. ఏ మొక్క ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుంటే దాని ప్రయోజనాలు పొందడం తేలికే.. అటువంటి ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో అక్కలకర్ర కూడా ఒకటి.. ఏ మూలికను ఏ విధంగా ఉపయోగిస్తే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి ఇప్పుడు తెలుసుకుందాం..

Excellent Health Benefits of Akkala Karra: Herb
Excellent Health Benefits of Akkala Karra Herb

అక్కల కర్ర అన్ని రకాల ఆయుర్వేద మెడికల్ షాప్స్ లో దొరుకుతుంది. దీనిని తెచ్చుకుని దంచి పొడి చేసుకుని నిల్వ చేసుకోవాలి . ప్రతి రోజు అర చెంచా పొడిలో కొద్దిగా తేనె కలిపి రెండుపూటలా తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మాటలు స్పష్టంగా వస్తాయి. అక్కల కర్ర పొడి, మిరియాల పొడి సమపాళ్ళలో తీసుకుని తేనె కలిపి తీసుకుంటే మూర్ఛ తగ్గుతుంది. ఒక గ్లాసు నీటిలో ఈ పొడిని వేసి బాగా మరిగించాలి. ఈ కషాయాన్ని తాగితే జలుబు,దగ్గు, పడిశం మటుమాయం అవుతాయి.

Excellent Health Benefits of Akkala Karra: Herb
Excellent Health Benefits of Akkala Karra Herb

అక్కలకర్ర చూర్ణం, చందనం, నెయ్యి, పంచదార అన్నింటినీ సమభాగాలుగా తీసుకొని కలిపి తీసుకుంటే రుతుక్రమ దోషాలు తొలగిపోతాయి. పీరియడ్స్ సమయంలో వచ్చే అన్ని రకాల నొప్పులను తగ్గిస్తుంది. ఈ పొడిని చందనం పొడి తో కలిపి వాపులు ఉన్నచోట రాస్తే త్వరగా తగ్గిపోతాయి. సెగ గడ్డలు, చీము గడ్డలు, బొబ్బలు ఉన్నచోట పట్టులాగా వేస్తే అవి త్వరగా పగిలిపోతాయి. అక్కల కర్ర వేరు అరగదీసి ఆ గంధాన్ని నాలుక పైన రాస్తూ ఉంటే నత్తి తగ్గుతుంది. అలా అని మరి ఎక్కువ రాస్తే నోరు మండుతుంది.

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju