NewsOrbit
న్యూస్ హెల్త్

Arjuna: ఈ ఒక్క గ్లాసు నీరు 72 రకాల వ్యాధులను నయం చేస్తుంది..!

Excellent Health benefits Of Arjuna Beradu Kashayam

Arjuna: ఈ ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్లు చాలా మందికి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి.. వాటిని తగ్గించుకోవడం కోసం హాస్పటల్ చుట్టూ సంవత్సరం పొడుగుతా తిరుగుతూనే ఉంటాము. మధ్యతరగతి కుటుంబం వారైతే వారి సంపాదనలో సగం హాస్పిటల్ కి ఖర్చు అవుతుంది. ఇలా ఎక్కువ ఖర్చులు అవకుండా ప్రకృతిలో దొరికే ఒక చెట్టు బెరడు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు..

Excellent Health benefits Of Arjuna Beradu Kashayam
Excellent Health benefits Of Arjuna Beradu Kashayam

“అర్జున చెట్టు “అనే ఈ బెరడు ఇంగ్లీష్ మందులలో ఆయుర్వేదంలో, అల్లోపతి, నాచురోపతి లో కూడా ఉపయోగిస్తారు. ఈ అర్జున చెట్టు బెరడు కషాయము సేవించడం వలన శరీరం లోని కొన్ని భయంకరమైన రోగాలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.. ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా రెండు మూడు అంగుళాలు ఉన్న అర్జున చెట్టు బెరడును చిన్న ముక్కలుగా చేసుకొని.. దీనిలో రెండు గ్లాసుల నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టలి.. పావు చెంచా దాల్చిన చెక్క పొడి వేసుకొని బాగా మరిగించాలి.. అలా రెండు గ్లాసులు ఉన్నా ఈ పానీయం సగం అయ్యేవరకు మరిగించి.. ఆ నీటిని వడగట్టుకుని చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్న ఈ పానీయాన్ని ఉదయాన్నే పరగడుపున తాగాలి..

Excellent Health benefits Of Arjuna Beradu Kashayam
Excellent Health benefits Of Arjuna Beradu Kashayam

ఇలా తాగటం వలన గుండె జబ్బులు, జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్, జలుబు , దగ్గు , జ్వరము , నరాల బలహీనత, ఎముకల బలహీనత, అలసట, కళ్ళు తిరగటం వంటి సమస్యలు తగ్గుతాయి.. ఈ కషాయాన్ని చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు ఉన్నవారు కూడా తీసుకోవచ్చు.. దీని వలన శరీరానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.. పూర్వం ఋషులు ఈ కషాయాన్ని ఎక్కువ సేవించేవారు.. ఎటువంటి ఇంగ్లీష్ మందులు అవసరం లేకుండా శరీరంలోని రుగ్మతులను తొలగించుకోవడానికి పాతకాలం రోజులలో ఈ కషాయాన్ని తీసుకునే వారట.

author avatar
bharani jella

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?