NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Chicken Liver: చికెన్ లివర్ తినే ముందు ఒక్కసారి ఇది తెలుసుకోండి..!

Chicken Liver: అసలే ఆదివారం.. పైగా మాంసాహార ప్రియులైతే కోడి కూర తినందే ఈరోజు గడవదు.. చికెన్ లివర్ చాలా మెత్తగా రుచిగా ఉంటుంది. చిన్న పిల్లలు ముసలి వారు కూడా దీనిని సులభంగా తినవచ్చు.. మాంసాహారం తినేవారు చికెన్ లివర్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!!

Excellent Health Benefits Of Chicken Liver:
Excellent Health Benefits Of Chicken Liver

చికెన్ లివర్ లో ఎన్నో రకాల విటమిన్స్, ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తాయి. దీనిని సంపూర్ణ పౌష్టికాహారంగా ఆరోగ్య నిపుణులు చెబుతారు. దీనిని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో సెలీనియం ఉంటుంది. ఇది గుండె జబ్బులు క్యాన్సర్ వంటి ప్రమాదాలు రాకుండా అడ్డుకుంటుంది ఇందులో ఉండే ప్రోటీన్స్ మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. దీనిని నూనెలో వేయించకుండా ఉడికించి తింటే త్వరగా బరువు తగ్గుతారు. ఇందులో ఉండే విటమిన్ బీ 12 శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచి మెదడును చురుగ్గా చేస్తుంది.

చికెన్ లివర్ లో ఉండే విటమిన్ ఏ, బి, సి, డి, ఈ రైబో కాపర్, నియాసిన్, ఐరన్, ఫోలేట్, కొలైన్ వివిధ రకాల పోషకాలు.. మనకు పోషకాహార లోపం తలెత్తకుండా చేస్తాయి. మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, కంటిచూపు, ఆస్తమా, కీళ్లనొప్పులు, శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. గర్భిణీ స్త్రీలు చికెన్ లివర్ ను తినకపోవడమే మంచిది.

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!