NewsOrbit
న్యూస్ హెల్త్

Cucumber Seeds: కీరదోస విత్తనాలను తీసేసి తింటున్నారా.!?

Cucumber Seeds: ఎండాకాలం శరీరానికి చలువ చేసేవి.. డీహైడ్రేషన్ బారినపడకుండా ఆరోగ్యానికి మేలు చేసేదే కీరదోస.. సాధారణం ప్రతి ఒక్కరు కీరదోస తినేటప్పుడు చేసే తప్పేంటంటే.. వాటి విత్తనాలు పూర్తిగా తీసేసి తింటుంటారు.. కీరదోస విత్తనాలతో సహా తినాల్సిందే.. లేదంటే అందులో ఉండే పోషకాలను కోల్పోయి సగం ప్రయోజనాలను మాత్రమే పొందుతాము.. వీటిని విత్తనాలతో కలిపి తింటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయంటే.!?

Excellent Health Benefits Of Cucumber Seeds:
Excellent Health Benefits Of Cucumber Seeds

మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు కీరదోస విత్తనాలలో ఉంటాయి. అమైనో యాసిడ్, రైబోఫ్లేవిన్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ , మెగ్నీషియం, కెరోటిన్, థయమిన్, విటమిన్స్ ఈ విత్తనాలలో ఉంటాయి.. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. మన శరీరంలోని కణాలను రక్షిస్తాయి. కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ఈ విత్తనాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి. ఇందులో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలు దృఢంగా ఉంచుతుంది.

Excellent Health Benefits Of Cucumber Seeds:
Excellent Health Benefits Of Cucumber Seeds

100 గ్రాముల కీర దోసకాయలో సుమారు 90 గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. శరీరానికి ఒక రోజు కావలసిన కాల్షియం మొత్తం ఈ కీరదోస వలన లభిస్తుంది. అటువంటి కీరదోసను విత్తనాలతో సహా తింటే కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కండరాల వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది. కీరదోస లో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది ఇది వేసవిలో దాహార్తిని తీర్చడం తోపాటు శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తుంది. దేహంలోని వేడిని తొలగించి శరీరానికి చలువ చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!