Kamanchi: మనం రోజూ ఎన్నో మొక్కలు చూస్తూనే ఉంటాం.. వాటిలో కొన్నింటి గురించి మాత్రమే మనకు తెలుసు.. ఏ మొక్క ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకుంటే వాటి ప్రయోజనాలు పొందడం తేలికే.. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన కామంచి మొక్క గురించి ఈరోజు మనం తెలుసుకుందాం..!!
కామంచి మొక్క టమాటా జాతికి చెందింది. ఇది చిన్నగా, దట్టంగా పెరుగుతుంది. దీనిని కామాక్షి చెట్టు అని కూడా పిలుస్తారు. ఈ మొక్క ఆకులు లివర్ కు టానిక్ లా పనిచేస్తాయి. ఈ చెట్టు ఆకులతో కాలేయ సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు. లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు.. ప్రతిరోజు పరగడుపున కామంచి ఆకుల రసాన్ని 20 ml తీసుకుని అందులో కొద్దిగా జీలకర్ర లేదా మిరియాల పొడిని కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వలన అన్ని రకాల కాలేయ సమస్యలు తగ్గిపోతాయి. ఎంతటి ప్రమాదంలో ఉన్న లివర్ సమస్యలకైనా ఈ ఆకుల రసం తాగితే నూరు శాతం ఫలితాలను పొందవచ్చు. కాలేయ ఇన్ఫెక్షన్, కామెర్లు, ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ లివర్ డ్యామేజ్ వంటి అన్ని సమస్యలకు సంజీవనిలా ఈ ఆకుల రసం పనిచేస్తుందనటం లో సందేహం లేదు.
కామంచి ఆకుల రసం ఇమ్యునిటి బూస్టర్ లా పనిచేస్తుంది. ఈ ఆకుల రసాన్ని తెలుగులో చోట రాస్తే త్వరగా తగ్గిపోతాయి కాటుకు ఈ ఆకుల రసం పోసి నా లేదా కట్టు కట్టిన శరీరానికి విషం ఎక్కదు. ఈ ఆకులలో కాన్సర్ తగ్గించే గుణాలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు అంతేకాకుండా అందుకు సంబంధించిన పేటెంట్ హక్కులను కూడా భారతీయ సైంటిస్టులు తీసుకున్నారు. ఇన్ని ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకోండి.