న్యూస్ హెల్త్

Mamidi Puvvu: మామిడి పూత ఈవిధంగా తీసుకుంటే డాక్టర్ తో అవసరమే ఉండదు..!

Share

Mamidi Puvvu: వేసవి కాలం వచ్చిందంటే మామిడిపండ్ల సీజన్ మొదలైనట్టే.. మామిడి పండ్లు ఒక్కటే కాదు.. మామిడి చెట్టులోని అన్ని ఆరోగ్యానికి మేలు.. చేసే మామిడి పూత ఆరోగ్యానికి చాలా మంచిది.. ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.. మామిడి పువ్వులకు అనేక రకాల వ్యాధులను నయం చేసే సామర్థ్యం ఉంది.. మామిడి పూత ఎలాంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందంటే..!?

Excellent Health Benefits Of Mamidi Puvvu:
Excellent Health Benefits Of Mamidi Puvvu:

మామిడి పువ్వులలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి.. ఈ మామిడి పూతను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి కషాయంలా తయారు చేసుకోవాలి. ఉదయం పరగడుపున ఈ కషాయం తాగితే శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చని పలు రకాల పరిశోధనలు చెబుతున్నాయి. ఈ కషాయాన్ని ప్రతి రోజూ తాగుతూ ఉంటే డయాబెటిస్ ముప్పు నుంచి త్వరగా బయటపడవచ్చు. ఈ కషాయాన్ని తాగడం వల్ల మన శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఫుడ్ పాయిజన్, కడుపునొప్పి, అలసట, డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Excellent Health Benefits Of Mamidi Puvvu:
Excellent Health Benefits Of Mamidi Puvvu మామిడి పువ్వులలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంది. గజ్జి, తామర, దురద వంటి సమస్యలతో బాధపడుతున్నారు మామిడి పూత తయారు చేసుకున్న కషాయాన్ని తీసుకుంటే అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. మహిళలు తరచుగా వైట్ డిశ్చార్జ్ సమస్యలను ఎదుర్కొంటుంటే తప్పకుండా ఈ కషాయాన్ని తీసుకుంటే ఆ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా మూత్ర సంబంధిత సమస్యలను కూడా నయం చేస్తుంది.. మామిడి పూత కషాయం తీసుకుంటే.. మూత్రంలో మంట, అతిమూత్రం, యూరిన్ ఇన్ఫెక్షన్ తదితర సమస్యలకు చెక్ పెడుతుంది.


Share

Related posts

మోడీ జీ … ఇదే ఇప్పుడు దేశానికి కావాల్సింది

sridhar

జైలులో పెన్ను పుస్తకం ఇవ్వండి

somaraju sharma

వివో నుంచి 5జి ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

Srikanth A
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar