NewsOrbit
న్యూస్ హెల్త్

Peel: తొక్కే కదా అని పారేయకండి.. ఎన్ని లాభాలో చూడండి..!

Peel: పోషకాల పుట్ట మామిడి పండు.. వీటిని చూడగానే నోరూరుతుంది.. రుచితో అందరినీ ఆకట్టుకుంటాయి.. మామిడి పండ్లు తినేసి వాటి తొక్కలను పరెస్తం.. కానీ దాని తొక్కలో కూడా పోషకాలు ఉన్నాయని ఎక్కువ మందికి తెలియదు.. ఈ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం రండి..

Excellent Health benefits of mango peel
Excellent Health benefits of mango peel

మామిడి పండు తొక్కలలో ఫైటోకెమికల్స్, పాలీఫినాల్స్, కెరటోనాయిడ్స్, ఎంజైమ్స్, విటమిన్ సి, ఇ ఉన్నాయి. అంతేకాకుండా యాంటీఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఈ తొక్కలో ఫైబర్, ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. ఇంకా పొటాషియం, జింక్, మాంగనీస్, ఐరన్ ఈ తొక్కలో లభించే ముఖ్యమైన ఖనిజాలు. ఈ సమ్మేళనాలు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ తొక్కలను ఎండబెట్టి దంచి పొడి చేసుకోవచ్చు. ఆ పొడిని వంటలో ఉపయోగించుకోవచ్చు. లేదంటే నేరుగా ఈ తొక్కలను న్యూడిల్స్, బ్రెడ్, పాన్ కేక్, బిస్కెట్స్ లలో కూడా ఉపయోగించవచ్చు.

 

మామిడి తొక్కలు రుచి కాస్త వగరుగా ఉన్నా కానీ తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. కంటిచూపును మెరుగు పరుస్తాయి. మెదడు పనితీరును, చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇంకా రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. మహిళలు వీటిని తింటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ తొక్కలు మేలు చేస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తాయి. మలబద్దకం ను దూరం చేస్తాయి. గుండె జబ్బులు, అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ఈ తొక్కలను తింటే తగ్గుముఖం పడతాయి. క్యాన్సర్ వచ్చే ముప్పును కూడా తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీలు మామిడి తొక్కల తో సహా తింటే బిడ్డకు అవసరమైన పోషకాలు విటమిన్లు ఖనిజాలు లభిస్తాయి.

author avatar
bharani jella

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N