Medi Chettu: మేడి చెట్టు ఈ పేరు వినగానే మేడిపండు గుర్తొచ్చింది కదూ.. మేడిపండు లో పురుగులు ఉంటాయేమో కానీ ఈ చెట్టులో మాత్రం బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. ఈ చెట్టులో దాగి ఉన్న ఔషధ గుణాల గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు..! మేడి చెట్టు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే.!?
మేడి చెట్టు లేదా ఆకులను ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి.. ఒక స్పూన్ ఈ పొడిలో కొద్దిగా తేనె కలిపి రెండు పూటలా తీసుకుంటూ ఉంటే పైతీ రోగాలు తగ్గుతాయి.. మేడి చెట్టుకు గాటు పెడితే ఆ గాటులో నుంచి వచ్చే పాలను గవదబిళ్ళలపై, కణతలపై దట్టంగా రాసి వాటిపై దూదిని ఉంచాలి. ఇలా చేస్తే గవదబిళ్లలు, కణతులు త్వరగా తగ్గిపోతాయి. మేడి చెట్టు వేరు ను నీటితో కలిపి మెత్తగా నూరాలి. అది కాళ్లకు రాయడం వల్ల సుఖ ప్రసవం జరుగుతుంది.
ఒక గ్లాసు నీటిలో మేడి చెక్కను వేసి అర గ్లాసు నీరు అయ్యేంతవరకు మరగ కాసుకోవాలి.. ఇందులో ఒక చెంచా బార్లీ గింజల పొడి, ఒక చెంచా పటిక బెల్లం కలిపి తాగితే గర్భస్రావం జరగకుండా ఉంటుందని ఆయుర్వేదని చెబుతున్నారు.. మేడి చెట్టు బెరడు పొడి మర్రిచెట్టు లేత ఆకుల పొడి పటిక బెల్లం మూడింటిని సమపాళ్లల్లో తీసుకోనీ కలపాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ప్రతిరోజు 10 గ్రాముల చొప్పున రెండు పూటలా వేడి పాలలో కలిపి తీసుకుంటే పురుషుల్లో వీర్య వృద్ధి జరుగుతుంది..
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…