Pomegranate Peel: పండ్లను తినేసి వాటి తొక్కలో పడేయడం అందరికీ అలవాటే.. అలా పొరపాటున కూడా దానిమ్మ తొక్కలను పడేయకండి.. ఈ ప్రయోజనాలు తెలిస్తే మీరే కాదు ఎవ్వరు దానిమ్మ తొక్కలను పడేయాలని అనుకోరు..!! ఇంతకీ దానిమ్మ తొక్కలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనుకుంటున్నారా..!?
దానిమ్మ పండులో విటమిన్ ఏ, బి, సి, డి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. రక్తహీనత ఈ సమస్యతో బాధపడుతున్న వారు తొక్కలను తింటే రక్తాన్ని వృద్ధి చేస్తుంది అనీమియా రాకుండా చేస్తుంది. దానిమ్మ తొక్కలను యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. పైగా ఇందులో డయాబెటిక్ తగ్గించే లక్షణాలను కూడా కలిగి ఉంది. మధుమేహులు ఈ పండు తో పాటు షుగర్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. దానిమ్మ తొక్కలను ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. రాత్రిపూట నిద్ర పోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక స్పూన్ పొడిని కలిపి తాగితే మధుమేహంను తగ్గిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. దంత సమస్యలను నివారిస్తాయి.
దానిమ్మ తొక్కలు ఆరోగ్యానికే కాదు అందాన్ని కూడా పెంచుతుంది. దానిమ్మ తొక్కల పొడి లో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే ముఖం పై ఉన్న మొటిమలు వాటి తాలూకు మచ్చలను పోగొడుతుంది. ముఖాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. దానిమ్మ తొక్క పొడిలో కొద్దిగా ఆవనూనె కలిపి వక్షోజాల మీద రాత్రి పూట రాసుకుని ఉదయం స్నానం చేయాలి. ఇలా రాసుకోవడం వల్ల జారిపోయిన వక్షోజాలు దృఢత్వాన్ని పొందుతాయి.
దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…