ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Protien Diet: మీ డైట్ లో కచ్చితంగా ఈ పదార్ధాలు ఉండాల్సిందే..!! లేదంటే..!?

Share

Protien Diet: ప్రోటీన్ లోపంతో ఈ రోజుల్లో ఎక్కువ మంది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. ముఖ్యంగా శాకాహారుల్లో ప్రోటీన్ లోపం ఎక్కువగా ఉంటుంది.. అయితే మీరు రెగ్యులర్ గా తీసుకొనే డైట్ లో ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే శాకాహారులు కూడా ప్రొటీన్ ను పొందవచ్చు.. అవి ఏంటంటే..!?

Excellent Health benefits of Protien Diet:
Excellent Health benefits of Protien Diet:

ప్రొటీన్ అనేది ఒక సూక్ష్మపోషకం. ఇందులో ముఖ్యంగా తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తిని అందిస్తాయి. పిల్లల శారీరక ఎదుగుదలకు ప్రోటీన్ చాలా అవసరం. ఇంకా శరీరంలో కొత్త కణాలు ఏర్పరిచి, డ్యామేజ్ అయిన పాత కణాలను సరిచేస్తుంది. జుట్టు , చర్మం, ఎముకలు, గోర్లు ఆరోగ్యంగా ఉంచడానికి ప్రోటీన్ ప్రతి చాలా అవసరం.

Excellent Health benefits of Protien Diet:
Excellent Health benefits of Protien Diet:

మన డైట్ లో పాలు, వేరుశెనగ, సోయాబీన్స్, చీజ్, పప్పులను యాడ్ చేసుకోవాలి. వీటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పన్నీర్ శాకాహారులకు చాలా ఇష్టమైనది. ఇందులో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. పాలు, పాల పదార్థాలలో కూడా ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది. సోయాబీన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క సోయాబీన్ లో మాత్రమే ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. వేరు శనగలు, పల్లీలు, పప్పుదినుసులు లో కూడా ప్రొటీన్ ఎక్కువగా లభిస్తుంది. అందువలన వీటన్నింటినీ మీ డైట్లో భాగం చేసుకోండి.


Share

Related posts

‘ఆన్‌లైన్‌‌లో ఉన్నాయి చూసుకోండి’

somaraju sharma

త్వరలో మన ముందికి సుమక్క వంటలక్కని తీసుకురాబోతుంది.. ఎందుకో తెలుసా ??

Naina

YS Jagan: సతీసమేతంగా గవర్నర్ తో సీఎం జగన్ భేటీ “అందుకట”!! పీక్స్ కు చేరిన పుకార్లు!!

Yandamuri
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar