NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Color Foods: ఈ రంగులో ఉండే కూరగాయలు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!?

Color Foods: నిత్యం మనం రకరకాల కూరగాయలతో కూరలు, సలాడ్స్ సూప్స్ చేసుకొని తింటాం.. మనం తీసుకునే కూరగాయల రంగులు కూడా మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అవే వంకాయ రంగు కూరగాయలు.. ఈ రంగులో ఉండే ఆహారాలను తీసుకోవడం వలన కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..!!

Excellent Health Benefits Of Purple Color Foods:
Excellent Health Benefits Of Purple Color Foods

 

వంకాయ రంగులో ఉండే ఆహారాల్లో ఆందోసైనిన్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఈ ఆహారాలలో ఉండే యాంటీ ఇనఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కండరాల వాపులను, నొప్పులు ను తగ్గిస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తుంది. ముడతలు, మచ్చలు ఏర్పడకుండా నిరోధిస్తుంది.

Excellent Health Benefits Of Purple Color Foods:
Excellent Health Benefits Of Purple Color Foods

వంకాయ రంగుల్లో ఉండే ఆహారాలు తినడం వలన ఇంటర్నల్ ఆర్గాన్స్ ను శుభ్రం చేస్తాయి. శరీరంలోని విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. ఈరోజు విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. దృష్టి పెరిగేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది.

author avatar
bharani jella

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N