Leaves: అద్భుతమైన రుచిని అందించే ఆరోగ్యకర పండ్లలో సపోటా కూడా ఒకటి.. అధిక పోషకాలు కలిగి ఉన్న ఈ పండు ఆరోగ్యాన్ని అందించడంలో ముందుంటుంది.. సపోటా తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తిని అందించడం తోపాటు.. అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే.. కానీ ఈ సపోటా పండే కాదు ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు.. సపోటా ఆకుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!
సపోటా చెట్టు ఆకులలో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. చెట్టు ఆకులలో ఆంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంది. సపోటా ఆకులను కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గ్లాస్ నీటిని తీసుకొని చిటికెడు పసుపు సపోటా ఆకులను అందులో వేసి బాగా మరిగించాలి. తర్వాత ఈ నీటిని వడపోసుకొవాలి. ఇలా తయారుచేసిన కషాయాన్ని తాగితే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది. పంటి నొప్పి సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఈ కషాయాన్ని తాగితే పంటి నొప్పి తగ్గుతుంది. ఈ కషాయం లో కొద్దిగా తేనె కలుపుకుని తాగితే కాళ్ల నొప్పులు తగ్గిపోతాయి..
సపోటా ఆకులలో సూక్ష్మ క్రిములను చంపే గుణాలను కలిగి ఉంది. అంతే కాకుండా ఈ ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని వాపులను తగ్గిస్తుంది. తలనొప్పి తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు సపోటా ఆకులను ఆముదం లో వేయించి నోసలపై కట్టుకుంటే తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది. ఇలా చేయటం వలన నిద్ర కూడా పడుతుంది..
విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…