NewsOrbit
న్యూస్ హెల్త్

ఈ వంకాయ గురించి మీరు విన్నారా.!? ఖచ్చితంగా తెలుసుకోవాలి..

వంకాయ వంటి కూరయు పంకజముఖి సీతావంటి భామముఖియన్.. అంటూ ఓ కవి ఎప్పుడో ఈ కూర ప్రత్యేకత గురించి అధ్బుతంగా వివరించాడు.. ఒక్క వంకాయతో 66 రకాల వంటలు చేయవచ్చు.. వంకాయలో కూడా చాలానే రకాలు ఉన్నాయి.. ఈ రోజు మనం సీమ వంకాయ గురించి తెలుసుకుందాం.. ఈ వంకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!

Excellent Health Benefits Of Seema Vankaya
Excellent Health Benefits Of Seema Vankaya

 

సీమ వంకాయ లో విటమిన్స్ మినిరల్స్, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి.. ఈ వంకాయలలోని పోషకాలు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్తప్రసరణ ను మెరుగు పరుస్తాయి.. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.. ఇంకా శరీరంలోని క్యాన్సర్ కణాల పురోగతిని అడ్డుకునే శక్తి ఈ కాయకు ఉంది. కొత్త కణాలు ఏర్పడకుండా చేస్తుంది..

Excellent Health Benefits Of Seema Vankaya
Excellent Health Benefits Of Seema Vankaya

సీమ వంకాయలో విటమిన్ సి, మెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి.. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. త్వరగా జబ్బులు రాకుండా చేస్తుంది.. ఈ కూరను తినడం వలన పేగు లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ది చెందేలా చేస్తుంది.. దాంతో జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.. జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ఇంకా శరీరంలోని మంటను కూడా తగ్గిస్తుంది.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju