NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Sugarcane: వేసవిలో చెరుకు రసం తాగితే దిమ్మతిరిగే ప్రయోజనాలు..!

Sugarcane: చలికాలంలో పండించే చెరుకు వేసవి తాపాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.. ఎండాకాలం ఎంత నీరు తాగిన దాహార్తి తగ్గదు.. నీరు కంటే కూడా సహజసిద్ధమైన పానీయాలను తాగడానికి మక్కువ చూపిస్తారు.. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందినది చెరుకురసం.. వేసవిలో నిమ్మ, అల్లం తో కూడిన ఒక గ్లాసు చెరుకు రసాన్ని తాగితే ఎటువంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయి ఇప్పుడు చూద్దాం..!

Excellent Health Benefits Of Sugarcane: Juice
Excellent Health Benefits Of Sugarcane Juice

చెరుకు రసం లో ఐరన్, మెగ్నీషియం, ఎలక్ట్రో లైట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఈ శీతల పానీయాన్నీ తీసుకుంటే అలసట పోయి తక్షణ ఎనర్జీని అందిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు డీహైడ్రేషన్ కు గురి కాకుండా చేస్తాయి. శరీరంలోని అదనపు నీరు, ఉప్పు మూత్రం ద్వారా బయటకు వెళ్లేలా చేస్తాయి. ఎండాకాలంలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఖండాలను పునరుత్తేజం చేసి వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి..

Excellent Health Benefits Of Sugarcane: Juice
Excellent Health Benefits Of Sugarcane Juice

వేసవి లో చెరుకు రసం ని ఒకటి లేదా రెండు గ్లాసులు తాగితే శరీరంలో ఉష్ణాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. శరీరానికి చలువ చేస్తుంది. అంతేకాకుండా వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తుంది. ఈ కాలంలో వచ్చే వేడి బొబ్బలు, ఉడుకు వాతం, సెగ గడ్డలకు ఈ శీతల పానీయం అద్భుతంగా పనిచేస్తుంది.

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju