NewsOrbit
న్యూస్ హెల్త్

Verri Puchha: ఇది పిచ్చి చెట్టు కాదు.. సమస్త రోగాలను నయం చేస్తుంది..!

Verri Puchha: ఎందుకు పనికిరావు అనుకునే కలుపుమొక్కలు, పిచ్చి చెట్లలో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయని పెద్దలు చెబుతూ ఉంటారు.. అటువంటివాటిలో వెర్రీ పుచ్చ చెట్టు కూడా ఒకటి.. దీనినే పిచ్చి పుచ్చ, చేదు పుచ్చ, పెద్ద పాపర, చిన్న పాపర అని రకరకాలుగా పిలుస్తారు.. ఈ చెట్టులో ఉండే ఔషధ గుణాలు గురించి, ఈ చెట్టు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!

Excellent Health Benefits of Verri Puchha: Chettu
Excellent Health Benefits of Verri Puchha Chettu

వెర్రి పుచ్చ చెట్టు చేదుగా అమితమైన వేడిని కలిగించే గుణాన్ని కలిగి ఉంటుంది. దీనిని ఎక్కువ మోతాదులో తింటే విరేచనాలు కూడా అవుతాయి. ఈ చెట్టుకు విషాన్ని హరించే శక్తి ఉంది. తేలు కాటు కి ఈ చెట్టు చిన్న ముక్క నమిలి తింటే క్షణాల్లో విషాన్ని విరిచేస్తుంది. తేలు కాటు వలన కలిగే నొప్పి, బాధ తగ్గుతుంది. ఈ చెట్టు ఆకులను ఆముదంలో కానీ నెయ్యిలో కానీ వేయించి వాటిని పుండ్లు, గాయాలు ఉన్నచోట ఉంచితే తగ్గిపోతాయి. పిప్పి పన్ను నొప్పితో బాధ పడుతుంటే ఈ చెట్టు వేరు పొడిని దంతాలపై ఉంచితే నొప్పి తగ్గిపోతుంది.

Excellent Health Benefits of Verri Puchha: Chettu
Excellent Health Benefits of Verri Puchha Chettu

ఈ చెట్టు వేరును, దేవదారు చెక్క ను కలిపి అరగదీసి ఆ గంధాన్ని గొంతుకు లేపనంగా రాయడం వల్ల గొంతు గడ్డలు తగ్గిపోతాయి. వెర్రి పుచ్చ చెట్టు వేర్లను పొడిగా చేసుకోవలి. ఒక గ్రాము పొడిలో అర టీ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ పటికబెల్లం పొడిని కలిపి ప్రతిరోజూ పరగడుపున రాత్రి భోజనానికి ముందు తింటుంటే.. స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గిపోతాయి. రుతు క్రమ సమస్యలను నివారిస్తుంది. వెర్రి పుచ్చ చెట్టు వేరు పొడి 50 గ్రాములు, పిప్పళ్ళ పొడి 50 గ్రాములు, పాత బెల్లం 100 గ్రాములు కలిపి చిన్న చిన్న బటాని సైజులో ఉండలుగా చేసుకోవాలి. ప్రతిరోజు ఒక ఉండ తింటుంటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి..

author avatar
bharani jella

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju