NewsOrbit
హెల్త్

Water Hyssop: బంగారం లాంటి ఈ మొక్క గురించి విన్నారా? నీటిబ్రాహ్మీ యొక్క ఉపయోగాలు ఎన్ని లాభాలో.!?

Waterhyssop Uses: Excellent Health Benefits of Water Hyssop, Water Hyssop Uses, వాటర్‌హిస్సోప్‌, నీటిబ్రాహ్మీ యొక్క ఉపయోగాలు

Water Hyssop: ప్రకృతిలో ఎన్నో మొక్కలు.. వాటిలో కొన్ని మొక్కలు మన ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాయి వాటిలో ఒకటే ఈ జల బ్రహ్మీ లేదా నీటిబ్రహ్మీ.. ఈ మొక్క శాస్త్రీయ నామం బకోపి మొన్నిరా. ఈ మొక్కను జలబ్రహ్మి, సంబరేణు, నీటి సాంబ్రాణి, నీటి బ్రహ్మీ వంటి పేర్లతో పిలుస్తారు. ఈ మొక్క స్క్రోపులేరియేసీ కుటుంబానికి చెందినది. ఈ మొక్కలో ఆకులు ఉపయోగించదగినవి.. ఈ మొక్క మన ఆరోగ్యాన్ని పెంపొదించడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..!

Water Hyssop in Telugu: నీటిబ్రాహ్మీ

Excellent health benefits of Waterhyssop plant: Water Hyssop Uses, వాటర్‌ హిస్సోప్‌, నీటిబ్రాహ్మీ యొక్క ఉపయోగాలు
Excellent health benefits of Waterhyssop plant Water Hyssop Uses వాటర్‌హిస్సోప్‌ నీటిబ్రాహ్మీ యొక్క ఉపయోగాలు

Health: Diet: మీ బ్లడ్ గ్రూప్ బట్టి వీటిని తింటే ఫాస్ట్ గా బరువు తగ్గుతారు..!

జల బ్రహ్మీ మొక్క మీరు ఎక్కువగా ఉన్న చోట పెరుగుతుంది. మడుగు నేలలో కూడా ఈ మొక్క విసారంగా పెరుగుతుంది. ఈ చెట్టుకి ఆకులతో పాటు పువ్వులు కూడా పూస్తాయి. ఈ మొక్కలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మొక్కను ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడుతున్నారు. ఈ మొక్క ఆకులలో ఆల్కలైడ్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే దీనిని నరాల వైద్యానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. నరాల టానిక్, అభిజ్ఞ పెంచే సాధనంగా నీటి బ్రహ్మీ ఉపయోగపడుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే బ్రహ్మీ ఆయిల్ కూడా కేశాలకు చక్కటి కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకుల నుంచి తీసిన రసాన్ని తీసుకుంటే మూర్ఛ రోగాలకు నివారణగా పనిచేస్తుంది. ఉబ్బసం చికిత్సలోనూ జలబ్రహ్మిని ఉపయోగిస్తారు. రక్తహీనత, జలోదరం, విస్తారిత, లేహము, అజీర్ణం, వాపులు, లెప్రసి, కణితులు వంటి వ్యాధులకు ఈ మొక్కను ఔషధంగా ఉపయోగిస్తారు.

జల బ్రహ్మీ మొక్క చర్మ సౌందర్యాన్ని పంపించడానికి ఉపయోగపడుతుంది చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను నివారిస్తుంది. ఈ మొక్క ఆయిల్, పౌడరు అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో దొరుకుతుంది వారి సూచనలు సలహాలు మేరకు వాడాలి.

Green Peas: పచ్చి బఠాణి నీ స్కిప్ చేస్తే.. ఇవి మిస్స్ అవుతారు..!?

Holy Basil: ఈ ఆకులు నమిలితే మీరు ఊహించని ఫలితాలు..!

author avatar
bharani jella

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri