ఒంటి నొప్పులు, అలసటకు సింపుల్ చిట్కాలు..!

Share

ఆఫీసు ఇళ్లల్లో పని ఒత్తిడి, అధిక శారీరక శ్రమ ఎక్కువగా తిరగడం వల్ల తీవ్రమైన శారీరక నొప్పులు, అలసట ఎదురవుతాయి.. ఒకప్పుడు ఈ సమస్యలు పెద్దవారిలోనే కనిపించాయి.. నేటి రసాయనిక ఆహారం కారణంగా చిన్న వయసు వారిలో కూడా ఈ సమస్యలు తలెత్తుతున్నాయి.. అలసట, ఒంటి నొప్పులు సమస్యతో మీరు కూడా బాధపడుతుంటే.. ఈ సింపుల్ చిట్కాలను ఆచరించండి.. వెంటనే ఫలితాలు కనిపిస్తాయి..!

శారీరక నొప్పులు తగ్గించడానికి పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగితే ఒంటి నొప్పులు తగ్గడమే కాకుండా అలసట నుంచి తక్షణ ఉపశమనం అందుతుంది.. అంతేకాకుండా హాయిగా నిద్ర పడుతుంది.. అల్లం కూడా ఒంటి నొప్పులు తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం పరగడుపున అల్లం, ఉప్పు, నిమ్మరసం కలిపిన ఓ చిన్న ముక్కను తింటే అన్ని రకాల శారీరక నొప్పులను తగ్గిస్తుంది. లేదంటే అల్లం టీ తాగితే బాడీపెయిన్స్ నుంచి వెంటనే రిలీఫ్ అందిస్తుంది..

 

బాడీ మసాజ్ వలన కూడా శారీరక నొప్పులు తగ్గుతాయి. కొబ్బరి నూనె లేదా ఆవనూనె తో గనుక బాడీ మసాజ్ చేసుకుంటే బాడీపెయిన్స్ నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలసట బాడీపెయిన్స్ రావడానికి శరీరంలో తగినంత నీటి శాతం లేకపోవడమే కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి..


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

54 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

4 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago