NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Eye Lashes: కనురెప్పల అందానికి సింపుల్ టిప్స్..!

Eye Lashes: ముఖానికి కళ్లు అందాన్ని ఇస్తే.. వాటిని వన్నె తెచ్చేవి మాత్రం కనురెప్పలే.. అవి అందంగా కనిపించడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ఉపయోగిస్తూ ఉంటారు.. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే అందమైన, ఒత్తైన కనురెప్పలు సొంతం చేసుకోవచ్చు..!

Excellent Home remedies for Eye Lashes:
Excellent Home remedies for Eye Lashes

కనురెప్పలను అందంగా తీర్చిదిద్దడానికి నూనె అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెను రాత్రి నిద్రపోయే ముందు రాసుకుంటే నల్లని ఒత్తైన కనురెప్పలు మీ సొంతం. ఆముదం కూడా నిద్రపోయే ముందు కనురెప్పలు పై రాసుకుని ఉదయం నిద్ర లేచాక గోరు వెచ్చని నీటితో కడిగేసుకుంటే కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి.. ఈ టిప్ రెండు నెలలు పాటిస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

 

Excellent Home remedies for Eye Lashes:
Excellent Home remedies for Eye Lashes

కొబ్బరి పాలలో దూదిని కనురెప్పలు పై రాసుకుని పది నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. గ్రీన్ ట్రీ చల్లారిన తరువాత అందులో ఒక కాటన్ బాల్స్ వేసి ఆ టీని కనురెప్పలు పై రాయాలి. ఆ తరువాత కడిగేసుకుంటే కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి.

author avatar
bharani jella

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju