ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Heel Pain: ఇలాచేస్తే క్షణాల్లో లో మీ మడమ నొప్పి మాయం..!!

Share

Heel Pain: సాధారణంగా మడమ నొప్పి మహిళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము.. హీల్ పెయిన్ కు ముఖ్యమైన కారణం బరువు పెరగడం, సరైన షూస్ వేసుకోకపోవడం, ఫ్రాక్చర్స్, స్ప్రైయిన్స్, గాయాలు అవ్వడం వలన హీల్ పెయిన్ వస్తుంది.. మరి మడమ నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Excellent home remides for Heel Pain:
Excellent home remides for Heel Pain:

ఉదయం పూట లేదంటే మీకు ఖాళీ ఉన్న ఈ సమయంలో కింద కూర్చోడానికి ప్రయత్నించాలి పాదాలు ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి ఇలా చేయడం వలన పాదాలకు విశ్రాంతి కలుగుతుంది. పాదం పిక్కలను సాగదీసే వ్యాయామాలు తరచుగా చేస్తూ ఉండాలి. బరువు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. బరువు పెరిగినా కూడా మడమ నొప్పి వస్తుంది. మధుమేహం, గౌట్ వంటి సమస్యలు ఉంటే నియంత్రణలో ఉంచుకోవాలి.

Excellent home remides for Heel Pain:
Excellent home remides for Heel Pain:

మీ పాదాలకు సరిపడే చెప్పులు మాత్రమే ధరించాలి. చెప్పులు లేకుండా నడవకూడదు. సన్న బుడిపేలతో కూడిన రబ్బరు స్లిప్పర్లు ను ధరిస్తే మంచిది. మడమను తాకే చోట మెత్తగా ఉండే చెప్పులు, స్లిప్పర్, షూ ధరించాలి. షూ చిరిగిపోతే వీలైనంత త్వరగా మార్చేయాలి. ఒక పాత్రలో గోరువెచ్చటి నీళ్లు పోసి అందులో పాదాలను ఉంచాలి. ఒక పాదంతో మరొక పాదాన్ని నెమ్మదిగా రుద్దుతూ ముందుకు వెనక్కి కదిలించాలి. ఇలా రోజుకు మూడు సార్లు చేస్తూ ఉంటే మడమ నొప్పి త్వరగా తగ్గుతుంది.


Share

Related posts

Galli Sampath : ప్రీ రిలీజ్ బిజినెస్ లో దూసుకెళ్తున్న గాలి సంపత్ ..!! బ్రేక్ ఈవెన్ కి ఎంత కావాలంటే..!!

bharani jella

టిఆర్ఎస్ మహిళా మంత్రి కి చేదు అనుభవం..!!

sekhar

మూడు రాజధానులు విషయంలో హైకోర్టు తీర్పే కీలకం..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar