ట్రెండింగ్ హెల్త్

Life Span: రోజు ఈ పని చేస్తే వందేళ్లు హాయిగా బ్రతికేయొచ్చు..!

Share

Life Span: మన పెద్దవారు నూరేళ్ళు బ్రతికేవారు.. ఇప్పుడు ముప్పై నలభై లో కూడా మరణిస్తున్నారు.. లేదంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.. వీటన్నింటికీ నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లే కారణం.. మన ఆయుష్షును పెంచుకోవడానికి వ్యాయామం చేయడం అన్ని విధాలా మంచిదని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతూ ఉంటారు..!

Excellent Ways To increase Life Span:
Excellent Ways To increase Life Span:

ఆ మాటలను మనం పెడ చెవిన పెడుతున్నాం.. దాంతో చిన్న వయసులోనే అనారోగ్య సమస్యల బారినపడటం లేదంటే అకల మరణం సంభవించడం జరుగుతుంది.. ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టాలంటే వ్యాయామం ఒక్కటే దారి.. హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం.. మనిషి జీవితకాలం పెరగాలంటే ప్రతి రోజు సగటున 7 వేల అడుగులు నడవాల్సిందేనని అంటున్నారు. లేదంటే వారంలో కనీసం రెండున్నర గంటలు శారీరక శ్రమ చేయాల్సిందేనని చెబుతున్నారు. ఇటీవల జరిగిన అధ్యయన ఫలితాల ఆధారంగా నిపుణులు ఈ సూచనలు చేస్తున్నారు. పదివేల మంది స్త్రీలు, పురుషులు అభిప్రాయాలు సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితి గమనించి, వచ్చిన ఫలితాలు ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

Excellent Ways To increase Life Span:
Excellent Ways To increase Life Span:

నిత్యా శారీరక శ్రమే మనకు శ్రీరామరక్ష. రోజు వ్యాయామం చేసే వారిలో ఆయుష్షు పెరగడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందని అధ్యయనాలలో తేలింది. ప్రతిరోజు వ్యాయామం చేసే వారితో పోలిస్తే.. అసలు వ్యాయామం చేయని వాళ్ళులో, ఎప్పుడో ఒకసారి వ్యాయామం చేసే వాళ్ళలో రోగనిరోధక శక్తి తగ్గినట్లుగా పరిశోధనలు స్పష్టం చేశాయి.


Share

Related posts

Asafoetida: చిటికెడు ఇంగువతో ఈ సమస్యలను తరిమికొట్టండి..!!

bharani jella

Diabetes: డయాబెటిస్ తో వచ్చే పాదాల సమస్యలు తగ్గించుకొండిలా..!!

bharani jella

Menstrual: మీ  రుతుస్రావం  ఈ రంగు  ల్లో ఉంటే    పెద్ద సమస్య ఉన్నట్టే… వెంటనే డాక్టర్ ని సంప్రదించండి!!(పార్ట్ -1)

siddhu
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar