వ్యాయామం చేయడం వలన అది బాగా పెరుగుతుంది!! పరిశోధనలలో బయట పడ్డ నిజం…

శృంగార పరమయిన  సమస్యలు పూర్తిగా తగ్గిపోవాలంటే పురుషులు వరుసగా  18 వారాల పాటు క్రమం తప్పకుండా ఒక గంట  పాటు వ్యాయామం చేయాలని ఓ పరిశోధనలో తేలింది.పురుషులలో  వీర్య వృద్ధి చాలా తక్కువగా ఉంటే వారు బాగా విసుగు లో ఉంటారట. అలాగే విసుగ్గా ఉండే పురుషుల వీర్యం చాలా తక్కువ స్థాయిలో ఉత్పత్తి అవుతుందని పరిశోధనలో తేలింది.

వ్యాయామం చేయడం వలన అది బాగా పెరుగుతుంది!!...పరిశోధనలలో బయట పడ్డ నిజం...చాలామంది పురుషులు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ లేక పోవడం వలన వారికి ఒబెసిటీ వంటి సమస్యలు కూడా వస్తాయి. దానిఫలితంగా వారి శరీరంలో రక్తప్రసరణ బాగా తగ్గడంవలన వీర్య వృద్ధి  పై కూడా ప్రభావం కనిపిస్తుంది.

కొంత మంది పురుషులు ప్రతి చిన్నవిషయానికి తెగ ఆందోళన పడిపోతుంటారు. అలాంటి వారు ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఆందోళన బాగాతగ్గడంతో పాటు వీర్య కణాల వృద్ధి బాగా పెరుగుతుందన్న విషయం ఎన్నో పరిశోధనలలో తేలాయి. చాలా మంది పొగ తాగడం వల్ల మాత్రమే వీర్య కణాల వృద్ధి తగ్గుతుందని భావిస్తుంటారు.. కానీ మద్యం కూడా వీటి పై తీవ్ర చెడు ప్రభావం చూపుతుంది. విటమిన్ డి, విటమిన్ సి లభించే ఆహార పదార్థాలు ఎక్కువగా  తీసుకోవడం వలన వీర్యకణాలు బాగా వృద్ధి చెందుతాయి.

ఏది ఏమైనా వీర్య కణాలు ఎంత ఎక్కువగా ఉత్పత్తి అయితే అంత సమర్థవంతం గా మగవారు శృంగారం లో పాల్గొనగలరు అనేది నిజం. అందుకే మగవారు పైన  చెప్పిన విషయాలను తెలుసుకొని జాగ్రత్తలు పాటించడం వలన మంచి ఫలితాన్నిపొందుతారు.