NewsOrbit
న్యూస్ హెల్త్

Sugar Cane: అమ్మాయిలు డైట్ అంటూ చెరుకుగడ తినడం లేదా.!? ఈ ప్రయోజనాలు మిస్స్ అవుతారు చూసుకోండి..!

Extraordinary Health Benefits of eating and chewing Sugar Cane for Women

Sugar Cane: చెరుకు తినడానికి తీయగా ఉంటుందని.. దీని నుండి పంచదార, బెల్లం తయారు చేస్తారని చాలామంది చేరుకుని తినడానికి వెనకడుగు వేస్తారు.. కానీ చెరుకు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది సహజ సిద్ధమైన స్వీట్నర్ కాబట్టి.. చెరుకులో ఫైబర్‌ తోపాటూ ప్రోటీన్లు, పొటాషియం, కాల్షియం, ఐరన్, జింక్, అమైనా యాసిడ్లు ఉంటాయి. ఇవి మన శరీరంలో అధిక బరువును తగ్గిస్తాయి. అంతే కాదు… కాన్సర్ వచ్చే ప్రమాదాన్ని ఈ డ్రింక్ తగ్గిస్తుంది. అలాగే… కొలెస్ట్రాల్ తగ్గేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

Extraordinary Health Benefits of eating and chewing Sugar Cane for Women
Extraordinary Health Benefits of eating and chewing Sugar Cane for Women

చెరుకు రసంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. 220 గ్రాముల చెరుకు రసంలో.. 180 కేలరీల శక్తి ఉంటుంది. పంచదార 30 గ్రాములు మాత్రమే ఉంటుంది. మన శరీరంలో అనవసరంగా ఉండే LDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిసెరైడ్స్‌ని కరిగిస్తుంది. చెరుకు లో క్యాల్షియం , విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. చిన్న చెరుకు ముక్క లేదంటే ఒక్క గ్లాస్ చెరుకు రసం తాగితే సుమారు 250 క్యాలరీల శక్తి లభిస్తుంది. నీరసం వచ్చినా ఒక్క గ్లాస్ చెరుకు రసం తాగితే తక్షణం శక్తి వస్తుంది. చెరుకు శరీరంలో నీటి స్దాయిని పెంచి ఎండ వేడిమి ని తగ్గిస్తుంది. చెరుకు శరీరంలో ఉన్న ప్రొటీన్స్ ను సమతూల్యం చేస్తుంది. ఇంకా మూత్ర సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. పచ్చకామెర్ల వ్యాధికి చెరుకురసం అద్భుతమైన. జలుబు, తుమ్ములతో బాధపడుతున్నవారు ఒక్క గ్లాసు చెరుకురసంతో ఉపశమనం పొందుతారు. డీహైడ్రేషన్ వల్ల కిడ్నీలలో ఏర్పడే రాళ్ళను కరిగించడానికి చెరుకురసం ఎంతో సహాయపడుతుంది. ప్రతిరోజూ చెరుకురసం తాగితే నోటి దుర్వాస సమస్య నుంచి బయటపడతారు.జీర్ణ వ్యవస్థను మెరుగు పడుతుంది.

 

40 ఏళ్లు దాటిన స్త్రీలకు శరీరంలో క్యాల్షియం లెవెల్స్ తగ్గుతాయి. అలాంటి వారు చెరుకురసం తాగితే క్యాల్షియం స్దాయిలు పెరుగుతాయి. అలాగే మూత్ర సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా మహిళలు చెరుకు రసం తాగితే బిడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది.  విపరీతమైన ఆకలి, నీరసంతో ఇబ్బందిపడే వారు చెరుకురసం రోజుకు తాగితే మంచిది. చెరుకు రసాన్ని రెండు చెంచాలు తీసుకుని ముఖానికి మృదువుగా రాసి ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మానికి అదనపు మెరుపు వస్తుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!