NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Eyebrow: ఐబ్రో త్రెడింగ్ చేయించుకునే ముందు ఇలా చేయండి.. పెయిన్ ఉండదు..!!

Eyebrow: కళ్ళు మగువ ముఖానికి నిజమైన అందాన్ని తీసుకొస్తాయి.. నయనాలు అందంగా కనిపించడానికి మేకప్ వేసుకుంటే ఆ మోము చూపు తిప్పుకోనివ్వనికుండా చేస్తుంది.. అందమైన నా కనుబొమ్మలు ముఖవర్చస్సు ను మరింత పెంచుతాయి. ఐబ్రోస్ ఒత్తుగా, వంపు తిరిగి విల్లులా కనిపించడం కోసం ఐబ్రో త్రెడ్డింగ్ చేయించుకుంటాం.. అయితే ఆ సమయంలో వచ్చే నొప్పి వర్ణనాతీతం.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే నొప్పి ఉండదు..!!

Eyebrow: Threading Pain to check with these
Eyebrow Threading Pain to check with these

ఐబ్రో త్రెడింగ్ చేయడానికి ముందు మీ ముఖాన్ని నీటితో బాగా కడుక్కోవాలి. ఇలా చేయడం వలన చర్మం పై ఉన్న నూనె తొలగిపోతుంది. నీటితో కడుక్కున్న తర్వాత కాటన్ వస్త్రంతో తుడిస్తే త్రెడింగ్ చేయడం సులువు అవుతుంది. సులువుగా త్రెడింగ్ అవడానికి వెంట్రుకలు విడివిడిగా వస్తాయి. త్రెడింగ్ తర్వాత నొప్పి అనిపించిన కనుబొమ్మల దగ్గర కోల్డ్ క్రీమ్, కొబ్బరి నూనె, వెన్న, బాదం నూనె, ఆలివ్ ఆయిల్ వంటివి రాసుకుంటే నొప్పి త్వరగా తగ్గుతుంది. ఐస్ క్యూబ్స్ పెట్టుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. అలోవెరా జెల్ రాసుకున్నా కూడా నొప్పి లేకుండా చేస్తుంది.

Eyebrow: Threading Pain to check with these
Eyebrow Threading Pain to check with these

ఐబ్రో త్రెడింగ్ చేసే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. లేదంటే గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కోవాలి. వేడినీటితో ముఖం కడుక్కోవడం వలన కుదుళ్ళు బలహీనంగా మారతాయి. ఆ తరువాత త్రెడింగ్ చేయడం వలన నొప్పి తక్కువగా వస్తుంది. ఈసారి మీరు ఐబ్రో త్రెడింగ్ చేసే ముందు వేడి నీటితో ముఖం కడుక్కుని ఆ తర్వాత త్రెడింగ్ చేయించుకోండి. నొప్పి రానే రాదు.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!