హెల్త్

Face: ముఖానికి వీటిని అప్లై చేయకండి.. చేస్తే ఏమవుతుందంటే..!?

Share

Face: అందంగా కనిపించటం కోసం కొంతమంది ముఖానికి మార్కెట్లో లభించే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు.. మరికొంత మంది పక్క వారు ఎదో వంటింటి చిట్కా ట్రై చేశారని అది ప్రయత్నిస్తూ ఉంటారు..!! అయితే మన ముఖానికి కొన్ని నేరుగా అప్లై .. చేస్తే చర్మ సమస్యలు తప్పవని మీకు తెలుసా..!? ఇంతకీ ముఖానికి ఏం రాయకూడదంటే..!?

Face cremes side effects
Face cremes side effects

 

చలికాలం కావడంతో ప్రతి ఒక్కరూ మాయిశ్చరైజర్ ఉపయోగిస్తారు. చేతులతో పాటు పనిలో పనిగా కొందరు ముఖానికి కూడా రాస్తుంటారు. ఇలా రాయడం వలన ముఖం జిడ్డుగా మారి మొటిమలు వస్తాయి. అలర్జి వచ్చే అవకాశం కూడా ఉంది. మోము పై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించేందుకు వాక్స్ ఉపయోగిస్తారు. ఇది అందరికీ సెట్ అవ్వదు. దీని వలన స్కిన్ అలెర్జీ, దద్దుర్లు, దురదలు వస్తాయి. మొటిమలు తగ్గడానికి దానిపై పేస్ట్ రాయడం చేస్తుంటారు. ఇలా రాస్తే మీ ముఖం బ్లాక్ గా మచ్చలు వస్తాయని గుర్తుంచుకోవాలి.

ఇక వంటింటి చిట్కాల విషయానికి వస్తే మొటిమలు తగ్గి తెల్లగా కనిపిస్తామని నిమ్మ కాయ ను నేరుగా రుద్దుతారు. ఇలా మీరు అస్సలు చేయకండి. ఇందులో ఉండే సిట్రస్ యాసిడ్ మీ చర్మ సున్నితత్వానికి హాని చేస్తుంది. అంతేకాకుండా ముఖం పై మంట వస్తుంది. స్కిన్ అలర్జీ కూడా వస్తుంది. నిమ్మకాయ కు బదులుగా బంగాళాదుంప, టమోటా ఉపయోగించండి. పైన చెప్పుకున్నవి పాటిస్తే మీ చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది.


Share

Related posts

Smartphone Addiction: మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ లో వీడియోలు చూస్తున్నారా..!? వెంటనే లాక్కోండి.. చాలా పెద్ద వ్యాధి వస్తుంది..

bharani jella

Eye Problems: కంటి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆహారం ఇవే..!!

bharani jella

Thyroid: ఏమీ తినకపోయినా లావైపోతున్నాని బాధపడే వారికి చక్కటి ఉపాయం..! ఇంట్లో ఉండి చేయండి..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar