NewsOrbit
న్యూస్ హెల్త్

Face Wash: ముఖం కడిగేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

Face Wash tips for glowing skin

Face Wash: రోజుకి రెండు సార్లు స్నానం చేసినా.. ముఖాన్ని మాత్రం నాలుగైదు సార్లు కడిగేస్తారు..! ముఖాన్ని కడిగేటప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించాలి..! ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఎటువంటి కాంబినేషన్స్ యూస్ చేస్తే మంచిది..! ముఖం తాజాగా కనిపించేందుకు రకరకాల ఫేస్ వాష్ లతో క్లీన్ చేసుకుంటూ ఉంటాము.. అటువంటి అప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!

Face Wash tips for glowing skin
Face Wash tips for glowing skin

మనం ఫేస్ వాష్లను ఎక్కువగా ఉపయోగిస్తాము.. ముఖ్యంగా ఫేస్ వాష్లలో ఆల్కహాల్ పారాబన్ కంటెంట్ లేని వాటిని ప్రిఫర్ చేయాలి. అలాగే ముఖాన్ని ఉదయం, రాత్రి కడుక్కుంటే సరిపోతుంది. ఎక్కువసార్లు కడగకోకుండా ఉండటమే మంచిది. ఫేస్ వాష్ల కంటే కూడా ముఖాన్ని కడుక్కోవడానికి పెరుగు తేనె తేనె కోడిగుడ్డు పాలు తేనె వంటి సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి ముఖాన్ని కడుక్కుంటే మెరుగైన ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే రోజ్ వాటర్, ఆపిల్ సైడర్ వెనిగర్, కీరదోస, టమోటా, నిమ్మకాయ తేనె కలిపిన మిశ్రమం, పాలు వంటి వాటిని కూడా ఉపయోగించవచ్చు.. మేకప్ వేసుకునే అలవాటు ఉన్నవారు ముందుగా మేకప్ రిమూవర్ తో క్లీన్ చేసుకున్న తర్వాతే ముఖం కడుక్కోవాలి. డైరెక్టుగా ఫేస్ వాష్ ను ఉపయోగించి మేకప్ ను క్లీన్ చేయకూడదని గుర్తుంచుకోవాలి..

ముఖం కడుక్కునేటప్పుడు గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. లేదు అంటే చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. అంతేకానీ వేడి నీటితో మాత్రం ముఖం కడుక్కోకూడదని గుర్తుంచుకోవాలి. చాలా మంది ముఖం కడుక్కోవడం అంటే నుదురు, బుగ్గలు రుద్దుకోవడం అని అనుకుంటారు. కానీ గడ్డంతో పాటు మెడ కింద కూడా శుభ్రం చేసుకోవాలి. ముఖం కడుక్కున్న వెంటనే ఆరిపోవాలని ఫాస్ట్ గా తుడుచుకోకుండా నిదానంగా టవల్తో తుడుచుకోవాలి. అలాగే చర్మం పొడిబారకుండా ఉండేందుకు ముఖానికి మాయిశ్చరైసర్ రాసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ మొఖం తల తలా మెరిసిపోవడం ఖాయం..

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?