NewsOrbit
హెల్త్

Face Wash: ఈ ఫేస్ వాష్ తో మిలమిల మెరిసే మోము మీ సొంతం ..

Face Wash: ముఖం పై మొటిమలు, మచ్చలు లేకపోతే చూడడానికి అందంతో పాటు అందరినీ ఆకర్షిస్తుంది.. బయటి కాలుష్యం వలన దుమ్ము, ధూళి పేరుకుపోయి చర్మ కాంతి విహీనంగా కనిపిస్తుంది.. ఈ సమస్యలన్నింటికీ పెట్టాలంటే..!? ఎప్పటికప్పుడు ముఖాన్ని ఫేస్ వాష్ తో శుభ్రం చేసుకోవాలి..!! మార్కెట్లో దొరికే రసాయనిక ప్రొడక్ట్స్ కంటే.. మన వంటింట్లో లభించే ఈ వస్తువులతో ఇలా ఫేస్ వాష్ తయారుచేసుకొని ఉపయోగిస్తే.. మిలమిల మెరిసే మోము మీ సొంతం..!!

Face Wash tips
Face Wash tips

Face Wash: చింతపండు ఫేస్ వాష్..

చింతపండు గుజ్జు రెండు చెంచాలు, రోజ్ వాటర్ ఒక చెంచా, పెరుగు ఒక చెంచా, విటమిన్ పౌడర్ అర చెంచా, జోజోబా ఆయిల్ ఒక స్పూన్, తేనె ఒక చెంచా ఫేస్ వాష్ తయారీకి అవసరం. ముందుగా ఒక బౌల్ తీసుకొని పైన చెప్పుకున్న పదార్థాలన్నింటిని వేసి కలుపుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ ఫేస్ వాష్ తో తరచూ ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మ సమస్యలు తగ్గి, చర్మానికి సహజ నిగారింపు సంతరించుకునేలా చేస్తుంది.

ఈ ఫేస్ వాష్ చర్మానికి చక్కని మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. చింతపండు లో ఉండే పోషకాలు చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాయి. బయట వాతావరణం కాలుష్యం కారణంగా ముఖంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించి, చర్మాన్ని శుభ్రపరుస్తాయి. ముఖం పై ఉన్న మొటిమలు, వాటి తాలూకు మచ్చలు, నల్లటి వలయాలను పోగొట్టి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. చింతపండు యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంది. వృద్ధాప్య ఛాయలను ధరిచేరనివ్వకుండా నిత్య యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri