Blood Pressure: మందులు వాడకుండానే బీపీ తగ్గుతుంది.. ఎలాగంటారా..!?

Share

Blood Pressure: అధిక రక్తపోటు సమస్యతో దాదాపు ప్రతి ఇంటిలో ఎవరో ఒకరు బాధపడుతూనే ఉన్నారు..!! దీనిని నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రతిరోజు మందులను ఉపయోగించాల్సిందే.. మెడిసిన్స్ వేసుకోవడం వలన సమస్య తగ్గుతుంది కానీ దానితో పాటు అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి.. బ్లడ్ ప్రజర్ నియంత్రణలో ఉంచడానికి ఈ మందులే కాదు ఈ చిట్కాలు పాటించండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!! అవేంటంటే..!?

Fasting Reduce Blood Pressure: Levels
Fasting Reduce Blood Pressure: Levels

అధిక రక్తపోటును తగ్గించాలంటే ఉపవాసం చేయడం బెస్ట్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివలన బ్లడ్ ప్రెజర్ దానంతట అదే కంట్రోల్ లోకి వస్తుంది అని వారు సూచిస్తున్నారు. ఉపవాసం చేసేటప్పుడు కేవలం నీరు మాత్రమే తాగితే 37 పాయింట్లు తగ్గుతుంది. అయితే ఈ ఉపవాసం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చేయాల్సి ఉంటుంది.

Fasting Reduce Blood Pressure: Levels
Fasting Reduce Blood Pressure: Levels

సోడియంను అదే ఉప్పును తీసుకోవడం తగ్గించడం వలన బ్లడ్ ప్రెషర్ లో 15 పాయింట్లు వరకు తగ్గుతుంది. వేగన్ ఆహారం తోపాటు ఉప్పును కూడా తీసుకోవడం తగ్గిస్తే 18 పాయింట్లు తగ్గుతుంది. అదే మొక్కల ఆధారిత ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు 11 పాయింట్లు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మద్యపానం అలవాటు ఉన్నవారు మద్యం మానివేస్తే బ్లడ్ ప్రెషర్ లో ఐదు పాయింట్లు తగ్గుదలను గమనించవచ్చు. అదే మీరు 10 పౌండ్లు బరువు తగ్గితే ఒత్తిడిలో 7 పాయింట్లు తగ్గుతుంది. రక్తపోటు సమస్య ఉన్నవారు ఏరోబిక్ ఎక్సర్ సైజులు మూడు నెలలపాటు చేస్తే బ్లడ్ ప్రెజర్ లో 9 పాయింట్లు తగ్గుతుంది.


Share

Related posts

Banana Flower: అరటి పువ్వు కూర తింటున్నారా..!? అయితే ఇది తెలుసుకోండి..!!

bharani jella

ఎంత కాఫీ గుండెకు చెరుపు!?

Siva Prasad

బిగ్ బాస్ 4 : హౌస్ లోకి ఎంగ్ బ్యూటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ? ఇంత హాట్ ఉంది ఏంటి బాబోయ్ ! 

sekhar