Relationship: మీ భర్త మీతో శృంగారం లో తృప్తి గా ఉన్నారో లేదో  ఇలా తెలుసుకోండి ??(పార్ట్ -2)

Share

Relationship: శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయడమంటే,తనకు కావలసిన సుఖం మాత్రమే  కాదు…  భాగస్వామిని సంతోష పరచడం కూడా అంతే ముఖ్యం గా భావిస్తారు. ముఖ్యంగా భార్యతో శృంగార జీవితాన్ని బాగా  ఎంజాయ్ చేసే వారు దీనికి కాస్త ఎక్కువ ప్రాధాన్యత  ఇస్తారు అని చెప్పక తప్పదు. ఇందులో భాగంగా నోటితో ఆయా భాగాలను తాకడం  ద్వారా మీకు సంతోషం కలిగేలా   చేస్తుంటారు.చాలా మంది   మగవారు తాము ఉండే గదిలో వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. కానీ శృంగార జీవితాన్ని బాగా  ఎంజాయ్ చేసేవారు మాత్రం తమ మంచాన్ని చాలా పరిశుభ్రంగా  ఉండేలా చూసుకుంటారు.  ఇలా ఉండటం ద్వారా భార్య  తనతో    శృంగారంలో  పాల్గొనేందుకు సౌకర్యవంతంగా  ఉంటుంది అని  భావిస్తారు.

చుట్టూ ఎంత మంది అందగత్తెలు ఉన్నా మీ భర్త కంటికి.. మీరు మాత్రమే అందంగా కనిపిస్తున్నారు అంటే  దాని అర్థం ఆయన మిమ్మల్ని పిచ్చిగా ఇష్టపడుతున్నారని, మీ సాంగత్యాన్ని అంత బలంగా కోరుకుంటున్నారు  అని అర్థం . మీ భర్త మీ నుండి తన చూపు మరల్చు లేకపోవడమే కాదు.. మిమ్మల్ని   చూస్తూ ఎంతసేపైనా గడిపేస్తారు. మీ ప్రతి కదలికలో వారికీ అందమే కనిపిస్తుంది.
ఆయన ఆఫీస్ లోఉండి  రాత్రి మీ మధ్య జరిగిన రతి క్రీడలోని చిలిపి అంశాల గురించి మీకు సెక్స్టింగ్  చేస్తున్నారు అంటే మీ లైంగిక జీవితంలో ఆయన సంతోషంగా ఉన్నారని తెలిపే సంకేతం అది. శృంగారం చేస్తున్నప్పుడు..చాలామంది కాస్త గట్టిగా అరవడం, తీయగా మూలగడం.. చేస్తుంటారు.   మీ భర్త మాత్రం ఆ సమయంలో ఆ ఆనందాన్ని అదుపు చేసుకోలేక మీ పేరు బిగ్గరగా మళ్లీ మళ్లీ చెబుతున్నారు అంటే మాత్రం మీరు లక్కీ… ఎందుకంటే  ఆయన మీతో శృంగారం లో కావలసినంత ఆనందం పొందుతున్నారు అని  చెప్పడానికి ఇది ఒక సిగ్నలే.

మీశృంగార  జీవితం గురించి మీ భర్త మీతో ఏమీ చెప్పకుండా నిశ్శబ్దంగా  ఉంటున్న  కూడా మీ మీ శృంగార జీవితం బాగుంది అని   ఒక సంకేతంగా భావించవచ్చు. ఎందుకంటే  శృంగారం  తర్వాత..మగవారు  ఏమాత్రం గిల్ట్ ఫీలైనా.. దానిని ఏదో ఒక రకంగా భార్యకు తెలియచేస్తారు.   అలా కాకుండా ఏమీ చెప్పకుండా నిశ్శబ్దంగా ఉన్నారంటే వారు  శృంగార జీవితం లో మీతో హ్యాపీ గా ఉన్నట్లు..
ఒక్కసారి వారి  కళ్ళలోకి చూస్తూ మీపై వారికి ఉన్న ప్రేమను  అర్ధం చేసుకోండి.  మరింత సహకరిస్తూ ఇద్దరు కలిసి స్వర్గ సుఖాలు పొందండి.


Share

Related posts

Corona : క‌రోనా ఇలా త‌రిమేయ‌చ్చు… క‌న్న‌బిడ్డ‌ల్ని చంపిన త‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

sridhar

Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ ప్రాణాంతకమా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు..!!

bharani jella

ఒకసారి కోవిడ్ బారిన పడి పూర్తిగా కోలుకున్న వారు కూడా మరోసారి కోవిడ్ బారిన పడతారా ??

siddhu