NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Oil: ఈ నూనెతో ముఖానికి మర్దన చేస్తే మెరిసిపోవడం ఖాయం..!!

Oil: చర్మం నిగారింపు పెంచడానికి ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ అద్భుతంగా పని చేస్తాయి..! చేపలలో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.. మీరు చేపలు తినక పోయినా చేప నూనె మాత్రం ఉపయోగించండి..! ముఖానికి చేప నూనెతో మర్దనా చేస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు చూద్దాం..!

Fish Oil improves Skin Lightening
Fish Oil improves Skin Lightening

ముఖంపై ఉన్న మొటిమలు వాటి తాలూకు మచ్చలను పోగొట్టడానికి చేపనూనె అద్భుతంగా పనిచేస్తుంది. మచ్చలు ఉన్న చోట చేపనూనె రాసి మర్దన చేస్తుంటే.. మచ్చలతో అందవిహీనంగా కనిపించిన మొఖం కాంతివంతంగా మెరుస్తుంది. చేప నూనె తో ప్రతిరోజు ముఖానికి రాసుకుని మర్దనా చేస్తూ ఉంటే వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. ముఖం పై ముడతలు పడకుండా ఉంచుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే ముఖంపై ముడతలను తొలగిస్తుంది.

Fish Oil improves Skin Lightening
Fish Oil improves Skin Lightening

చేపనూనె లో కొద్దిగా తేనె కలపాలి. ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారంలో రెండు రోజులు ఈ ప్యాక్ వేసుకుంటే మోము పై ఉన్న మొటిమలు వాటి తాలూకు మచ్చలు పోగొట్టి.. చర్మం మిలమిల మెరిసేలా చేస్తుంది. మీరు ఉపయోగించే ఏ ఫేస్ ప్యాక్ లలోనైనా కూడా రెండు చుక్కలు చేప నూనె కలుపుకుంటే చక్కటి ఫలితాలు కనిపిస్తాయి.

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?