NewsOrbit
న్యూస్ హెల్త్

Wife: మీ భర్త మీ మాట వినాలంటే ఈ పద్ధతులు అనుసరించండి!!

Wife: స్త్రీ కి ఉండే  సాధారణ కోరికల్లో భర్త తన మాటే వినాలనుకోవడం ఒకటి. భార్య భర్త ప్రేమను పొందుతూ అతను తనకు లొంగి ఉండాలంటే భార్య ఏం చేయాలి అన్నది చాలామంది ఆడవారికి అర్థం కాని ప్రశ్నలా ఉండి పోతుంది.అయితే మీరు  కొన్ని విధానాలను  పాటించటం వలన మీరు అనుకున్నది సాధించ వచ్చు… అవేంటో తెలుసుకుందాం.

మీ భర్త ఎలాంటి వాడైనా కూడా ఇతరుల ముందు.. ఆఖరికి మీ పిల్లల ముందు కూడా  తక్కువ చేసి మాట్లాడకూడదు. ముఖ్యంగా భర్త కు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరి వద్దా మాట్లాడకూడదు.  వీటితో పాటు మీ  దాంపత్య విషయాలు కూడాచెప్పకూడదు. కొందరు స్త్రీలు తమ భర్త తనకు లొంగాలని కోరుకుంటారు. దాని కోసం  ఎంతకైనా తెగిస్తారు.  కానీ భర్త వశీకరణ కు మాటలకు  లొంగరు. కొందరు గర్వంతో ఆగ్రహంతో,  భర్తను ఏ మాట పడితే ఆ మాట అనేస్తూ ఉంటారు. ఇలా చేస్తే భర్తకు భార్య మీద అస్సలు ప్రేమ అనేది ఉండదట .మీ భర్త మీ  మాట వినాలంటే అతన్ని  ప్రేమగా చూసుకుంటూ,ఆప్యాయంగా పలకరిస్తూ ఉండాలి . అతని మనస్సులో ఉన్న కోర్కెను ముందుగానే తెలుసుకుని ఒక తల్లి తన కొడుకును ఎలా చూసుకుంటుందో అలాగే భర్తకు కూడా సేవలు చేస్తుండాలి.

భర్త ప్రేమ సంపూర్ణంగా పొందాలంటే భర్త యొక్క రుచులకు తగ్గట్టు వంట చేసి పెట్టడం ద్వారా అతని మనస్సు గెలుచుకోవచ్చు. భర్త భోజనం చేసే సమయంలో  భార్య చక్కగా అలంకరించుకుని ఆయనకు తల్లిలా   భోజనం కొసరి ,కొసరి వడ్డించాలి. ఇతరుల ముందు భార్య పగలబడి నవ్వడం మంచి పద్దతి కాదు .  ఈ విషయం ఏ భర్తకునచ్చదు. ఉదయం పళ్ళు తోమకుండా   భర్తతో భార్య మాట్లాడకూడదు. ఇలా చేస్తే భర్త మీ మాట వినడం తో పాటు  అతను చేసే ప్రతి పనిని మీకు చెప్పే చేస్తారట.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!