NewsOrbit
న్యూస్ హెల్త్

Air Conditioner : ఏసీ వాడకం లో ఈ మెళకువలు  పాటిస్తే కరెంట్ బిల్ తక్కువ వస్తుంది!!(పార్ట్ -1)

Air Conditioner :  కొన్ని రకాల సూచనలు :
ఎండలు బాగా పెరిగాయి.  ఈ కారణం గా తీవ్రమైన వేడి  తో పాటు  ఉక్కపోతతో   ఏసీల వాడకం పెరిగింది.దీంతో   కరెంట్ బిల్లు  కూడా బాగా పెరిగిపోతుంది.    ఈ సమస్యను నివారించడానికి   AC తయారీ సంస్థలకు  BEE  కొన్ని ముఖ్యమైన  విషయాలను తెలియచేసింది.  ఏసీలలో డిఫాల్ట్ ఉష్ణోగ్రత  24 డిగ్రీల  వద్ద మాత్రమే ఉంచాలి అని సూచించింది. అలాగే ఏసీ  లు వాడేవారు  కొన్ని రకాల సూచనలు పాటిస్తే, కరెంట్  బిల్లు  వేడి నుంచి  కూడా కాస్త    చల్లబడవచ్చు.  వాటి గురించి తెలుసుకుందాం.

Air Conditioner : 24 డిగ్రీలు వద్ద ఉంచుకోవడం:

ఏసీ ఉష్ణోగ్రతను  పెంచుతూ  పోతే ప్రతి డిగ్రీకి  ఇంచుమించుగా  6 శాతం వరకు   కరెంట్  ఆదా చేసుకోవచ్చని ఇటీవల  జరిగిన ఓ అధ్యాయనంలో తెలిసింది.   ఏసీ ఉష్ణోగ్రతను  తగ్గించడం వలన  దాని కంప్రెసర్లు ఎక్కువసేపు  పనిచేయడం కోసం  అధిక విద్యుత్  ను తీసుకుంటాయి. దీంతో కరెంట్ బిల్లు  ఎక్కువగా వస్తుంది.   కాబట్టి వీలైనంత వరకు ఏసీ‌ని డిఫాల్ట్ ఉష్ణోగ్రత 24 డిగ్రీలు లో ఉంచండి. బయట ఉండే వేడికి అది చాలా బాగా పనిచేస్తుంది కూడా. అంత వేడిలో కూడా చలి వేసే విధం గా పెట్టుకుంటే కరెంటు బిల్లు మాట ఎలా ఉన్న ఆరోగ్యానికి ,చర్మానికి చాలా నష్టం జరుగుతుంది.

  ఏసీ  చల్లదనం  ఎటునుండి:

పగలు  ఉష్ణోగ్రత 34 నుంచి 38 డిగ్రీల మధ్య ఉంటుంది. డిఫాల్ట్ ఉష్ణోగ్రత 24 డిగ్రీలతో ఏసీ  ఉంచితే  బయటి వేడితో పోల్చుకంటే మనం ఇంటి ఉష్ణోగ్రతను 10 డిగ్రీల వరకు తగ్గించాము కాబట్టి  వేడినుండి  బయటపడినట్టే. మన శరీర ఉష్ణోగ్రత  దాదాపున  36-37 డిగ్రీల మధ్య  ఉంటుంది కాబట్టి అంత కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఏ గది అయినా మనకు చల్లగానే  ఉంటుంది.  కాబట్టి    ఏసీని  24 డిగ్రీల వద్ద ఉండేలా  చూసుకోండి.  ఇలా చేయడం వలన కరెంట్ ఆదా అవుతుంది. అదే విధం గా ఏసీ  ఆన్ లో ఉన్నప్పుడు   ఏసీ  చల్లదనం  ఎటునుండి  బయటకు పోకుండా  కిటికీలను, గది తలుపులు  పూర్తిగా   మూసివేసి  కర్టెన్‌లను  పూర్తిగా వేసేయడం వలన      ఎండ  వేడి గదిలోకి రాకుండా ఉంటుంది. అదే సమయంలో ఏసీ  చల్లదనం నిలిచి ఉంటుంది. కరెంట్ కూడా   సేవ్ అవుతుంది.

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N