NewsOrbit
హెల్త్

కల వచ్చినప్పుడు గుర్తు ఉంటుంది .. లేవగానే మర్చిపోతామ్ .. ఎందుకో చెబుతున్న శాస్త్రవేత్తలు !

కల వచ్చినప్పుడు గుర్తు ఉంటుంది .. లేవగానే మర్చిపోతామ్ .. ఎందుకో చెబుతున్న శాస్త్రవేత్తలు !

కొన్ని కలలు మనకి అస్సలు గుర్తుండవు. సరిగ్గా నిద్రపట్టని వారికి, నిద్రపోయినా అలర్ట్‌గానే ఉన్నవారికి, కలలు రావు. ఒకవేళ కలలు వచ్చినా తక్కువగా ఉండడం జరుగుతుంటుంది. క్రమంగా వారు వారి కలలను గుర్తుకు తెచ్చుకోలేరు. కలలను ఎందుకు మర్చిపోతున్నారో, అవి ఆరోగ్యాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తాయో, అసలు కలలను ఎలా గుర్తుపెట్టుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..

కల వచ్చినప్పుడు గుర్తు ఉంటుంది .. లేవగానే మర్చిపోతామ్ .. ఎందుకో చెబుతున్న శాస్త్రవేత్తలు !
మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకునే కల ఏదైనా ఉంటే, అది మీరు మేల్కొనే ముందు వచ్చిన కలే.
నిద్రలో కంటి కదలికల(REM – రాపిడ్ ఐ మూమెంట్) కారణంగా ఈ కలలు వస్తుంటాయని ఓ అధ్యయనంలో తేలింది. REM నిద్రను కోల్పోవడం అంటే, కలలను కూడా కోల్పోవడం అని అర్ధం. కలలు కనే దశ ఇది. నాణ్యమైన నిద్ర లేకపోవడం మానసిక ఆరోగ్య సమస్యలను మరింత దిగజార్చుతుంది. మానసిక ఆరోగ్య రుగ్మతలు నిద్ర సమస్యలను పెంచుతాయి. మీరు మీ మనస్సులో ఒక కలతో మేల్కొంటారు. కానీ కొన్ని నిమిషాల తరువాత, ఈ కలను గుర్తుకు తెచ్చుకోవడం కష్టం. అలాంటప్పుడు వాటిని గుర్తు తెచ్చుకోవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. నిద్రపోయే ముందు, మీరు కలలు కనాలని, ఆ కలలను గుర్తుంచుకోవాలని అనుకోండి. మంచం పక్కన ఒక నోట్ బుక్, పెన్ను ఉంచండి. మీరు నిద్ర లేచిన ప్రతిసారీ, ఏ సమయంలో అయినా, మీ కలల గురించి మీకు గుర్తున్నవి ప్రతిదాన్ని అందులో రాయండి, ముఖ్యంగా భావోద్వేగాలకు సంబంధించిన అంశాలు.

లేవడానికి ముందు ఒక్క క్షణం మీరు రాసిన నోట్స్ ను చూడండి..మీ కలలను గుర్తుంచుకోవడానికి మంచి నిద్ర మీకు హెల్ప్ అవుతుంది.మీకు కలలు గుర్తులేకపొతే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిద్ర సమస్యలు, డిప్రెషన్ వంటివన్నీ ముడిపడి ఉన్నప్పటికీ, కలల కారణంగా మీకు డిప్రెషన్ ఉందని కాదు. మీకు బుద్దిమాంద్యం సంబంధించిన ఇతర సంకేతాలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri