NewsOrbit
Featured న్యూస్ హెల్త్

Pesticides పంటల కోసం వాడే పురుగు మందుల తో ఆహార కొరత ఏర్పడబోతోంది దానికి కారణం ఇదే!!

Food Scarcity due to pesticides

Pesticides : పంటలు బాగాపండడానికి పరాగ సంపర్కం జరగాలి. అలా పరాగ సంపర్కం జరగాలంటే పువ్వుల్లో పుప్పొడి రేణువులు ..ఈగలు ఒక మొక్క నుంచి మరొక మొక్కకు తీసుకువెళ్లాలి. ఆ పని చేసేది ఈగ జాతికి చెందిన తుమ్మెదలు, తేనెటీగలే..!పంటల కోసం వాడే పురుగు మందులు తేనెటీగలకు నిద్రలేని రాత్రులను మిగులుస్తుండటంఈ మధ్య కాలంలో బాగా పెరిగింది అని చెప్పక తప్పదు.అనేక రకాల ఈగల జాతికి చెందిన పురుగులు, తుమ్మెదలు, తేనెటీగలు నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నట్టు రెండు అధ్యయనాలలో తేలడం విశేషం.

Food Scarcity due to pesticides
Food Scarcity due to pesticides

నికోటిన్‌తో తయారైన పెస్టిసైడ్స్, నియోనికోటినాయిడ్స్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అన్న విషయాన్ని అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు భ్రమరం ను గమనించడం మొదలు పెడితే ఈ ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. పెస్టిసైడ్స్ ప్రభావంతో తేనటీగలు, తుమ్మెదల మేత బాగా తగ్గటం, పగలు ఎక్కువగా పడుకుంటూ, రాత్రిపూట నిద్ర లేకుండా ఇవి ఇబ్బంది పడటాన్ని గమనించారు. దీంతో తుమ్మెదల జీవక్రియలు బాగా దెబ్బతిన్నాయి. అయితే ఇది పూలు, పళ్ల మొక్కలు, చెట్ల పరాగ సంపర్కం పై తీవ్ర ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు ఆందోళన పడుతున్నారు.

పరాగ సంపర్కం లో కీలక పాత్ర పోషించే ఇలాంటి తుమ్మెదలు, తేనెటీగలు చురుగ్గా లేకపోవడం వలన పంట దిగుబడి విపరీతంగా తగ్గిపోతుంది . ఇలాంటి హానికారిక క్రిమిసంహారక మందుల వల్ల పరాగ సంపర్కం బాగా తగ్గి పంట దిగుబడి తగ్గటం భవిష్యత్తులో ఆహార కొరతకు దారితీసే ప్రమాదం ఉంది అని తెలియచేస్తున్నారు.అందుకే తేనెటీగలు, తుమ్మెదలు వంటివి ఆరోగ్యంగా ఉండటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు సైతం హెచ్చరికలు చేస్తున్నారు .

మరి ప్రమాదం అంచున ఉన్న ఇలాంటి జీవుల సంఖ్య తో నే మన ఆహారం ముడిపడి ఉన్నందున వీటికి పరిరక్షణకు సిద్ధం కావలి. గత శతాబ్దం తో పోలిస్తే అమెరికాలోనే కనీసం 30%భ్రమరం జాతి పురుగుల సంఖ్య తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఇంచు మించు ఇవే పరిస్థితులు ఏర్పడ్డాయి .

ఈ పెస్టిసైడ్స్ భ్రమరం పిల్లలపై కూడా దుష్ప్రభావం చూపి ఇవి అంతరించిపోతే మానవాళికి ఆహార సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అందుకే చీడపీడల నివారణకు మరింత మెరుగైన క్రిమిసంహారక మందులు అభివృద్ధి చేసి, వాటి ప్రభావం తేనెటీగలు వంటివాటిపై పడకుండా చూడాల్సిన అత్యవసర పరిస్థితులు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju