గరిక తో ఇలా చేస్తే తలనొప్పి ఇట్టే మాయం..!

Share

ఆఫీసులో వర్క్, టెన్షన్ మానసిక ఒత్తిడి కారణంగా తలనొప్పి అందరికీ వస్తూనే ఉంటుంది.. తలనొప్పి వచ్చిందంటే ఓ పట్టాన తగ్గదు.. ఈ సమస్య నుంచి బయటపడటానికి కొందరు కాఫీ టీ లను ఎంచుకుంటే.. మరి కొంతమంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు.. తలనొప్పికి పెట్టాలి అంటే వీటన్నింటితో ఎప్పుడో ఒకప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూనే ఉంటాయి.. అలా కాకుండా ఈ సమస్యకు గరికతో చెక్ పెట్టవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

ఆయుర్వేదంలో గరికకు విశిష్ట స్థానాన్ని కల్పించారు. ఇది అనేక అనారోగ్య రుగ్మతల్ని నయం చేస్తుంది. గరికను వినాయకుడి పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి. గరిక గడ్డి తలనొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తలనొప్పి సమస్యతో బాధపడుతున్న వారు ఒక చంచా గరిక గడ్డి రసంలో, అర చెంచా అతిమధురం పొడి కలిపి రోజుకు రెండు పూటలా తీసుకుంటే తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.

 

అదేవిధంగా గరికతో పాటు ఎండు ద్రాక్ష, బాదం పప్పులను కలిపి తీసుకున్న తలనొప్పి త్వరగా తగ్గుతుంది.. తలనొప్పి ఎక్కువగా ఉన్నవారు. ఐస్ క్యూబ్స్ పెట్టి తల మీద రుద్దుకుంటే తక్షణ ఉపశమనాన్ని పొందవచ్చు.. ఐదు ఎండుద్రాక్ష, బాదంపప్పులను కలిపి తిని ఆ తర్వాత గోరువెచ్చని పాలను తాగిన కూడా తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది..


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

16 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

40 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

2 గంటలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

2 గంటలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago