NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Diabetes: మధుమేహన్ని తరిమిగొట్టడం చాలా సింపుల్ ఇలా చేస్తే..!!

Diabetes: మనం ఉపయోగించే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి.. ఇక చిన్న ఉల్లి అదేనండి వెల్లుల్లి పాయ ఇది లేని వంటిల్లు ఉండదు.. ఈ రెండింటినీ విడివిడిగా వంటల్లో ఉపయోగిస్తాము.. అయితే వీటిని కలిపి తీసుకుంటే మధుమేహనికి చెక్ పెట్టవచ్చు.. అదెలాగో ఇప్పుడు చూద్దాం..!!

Garlic And Cinnamon Water To Check Diabetes
Garlic And Cinnamon Water To Check Diabetes

ముందుగా రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. ఒక బాండి తీసుకుని అందులో ఒక గ్లాసు నీటిని పోయాలి. ఇందులో ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను దాల్చిన చెక్క ను వేసి ఐదు నిమిషాలపాటు బాగా మరిగించాలి బాగా మరిగిన తరువాత ఆ నీటిని ఒక గ్లాసు లోకి పోసుకోవాలి ఈ నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి ఇలా తయారుచేసుకున్న వెల్లుల్లి దాల్చిన చెక్క నీరు తాగడానికి రెడీ..

Garlic And Cinnamon Water To Check Diabetes
Garlic And Cinnamon Water To Check Diabetes

ఉదయం పరగడుపున ఈ నీటిని తాగితే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఈ నీరు అద్భుతంగా పని చేస్తాయి. ఈ నీరు తాగడం వలన గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ప్రతిరోజూ పరగడుపున ఒక నెల రోజుల పాటు ఈ నీటిని తాగితే డయాబెటిస్ లెవెల్స్ నియంత్రణలోకి రావడం మీరే గమనించవచ్చు. ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో దాల్చినచెక్క అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా జీర్ణ క్రియను వేగవంతం చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju