NewsOrbit
హెల్త్

ఓన్లీ ఫర్ లేడీస్ : బరువు తగ్గాలి అంటే తేలిక మార్గం !

ఓన్లీ ఫర్ లేడీస్ : బరువు తగ్గాలి అంటే తేలిక మార్గం !

మన రోజువారి ఆహారంలో వెల్లుల్లిని ఉపయోగించడం ద్వారా అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. ఎందుకంటే ఈ వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, రోగ నిరోధక శక్తి, అకాల వృద్ధాప్య నివారణా తత్వాలతో పాటు, రక్తనాళాల నష్టం వంటి సమస్యల నుండి కాపాడగలిగే పోషక తత్వాలు ఎక్కువగా ఉన్నాయి. వెల్లుల్లి లో చాలా మంచి ఖనిజాలు ఉన్నాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఉన్నాయి.

ఓన్లీ ఫర్ లేడీస్ : బరువు తగ్గాలి అంటే తేలిక మార్గం !

వెల్లుల్లి చాలా రకాల జీర్ణాశయ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా, జీర్ణాశయాన్ని మరియు ఆకలిని మెరుగుపరుస్తుంది. వెల్లుల్లి ద్వారా మన శరీరంలోని కొవ్వును కరిగించి బరువు తగ్గించుకోవడం చాలా సులభం. వెల్లుల్లిలో విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్ మరియు చక్కెర ఉన్నాయి. దీన్ని బరువు తగ్గడానికి ఎలా ఉపయోగించాలో ఇక్కడ మనం తెలుసుకుందాం.

పరగడుపునే ఖాళీ కడుపుతో తురిమిన వెల్లుల్లి రెబ్బలను తేనెతో కలిపి తీసుకోవడం మూలముగా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ చిట్కా రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, బరువు తగ్గడంలో, మరియు శరీరాన్ని బలంగా ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడగలదు. ఆయుర్వేదంలో వెల్లుల్లికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.

వెల్లుల్లి నిమ్మరసంతో కలిపి తినవచ్చు. ఒక కప్పు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. అలాగే అందులోనే ఒక వెల్లుల్లి ని కచ్చా-పచ్చా దంచి ఆ నీటిలో కలుపుకోవాలి.  నిమ్మ రసం మరియు వెల్లుల్లి మీ బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇంకొక ముఖ్య గమనిక  వెల్లుల్లి ని అతిగా తినడం కూడా మంచిది కాదు. రోజుకు ఒకటి, రెండు మాత్రమే ఉపయోగించాలి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri