ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Life Risk: మగవారు ఈ తప్పులు చేయడం వలనే వారి లైఫ్ రిస్క్ లో పడుతుంది..!!

Share

Life Risk: ఆరోగ్యం విషయం లో ఆడవారితో పోలిస్తే మగవారే ఎక్కువగా తప్పులు చేస్తున్నారు.. ఈ విషయాన్ని పరిశోధకులు చెబుతున్నారు.. మరి పురుషులు తమ ఆరోగ్యం పై తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి.. ఎటువంటి తప్పులు చేయకూడదు.. వాటి వలన కలిగే అనర్ధాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Genets Doing Mistakes of Life Risk
Genets Doing Mistakes of Life Risk

మహిళలు ఎంత స్ట్రెస్ ఉన్నప్పటికీ త్వరగా సర్ధుకుపోయి.. త్వరగా నవ్వేసారు. తమ బాధను ఇతరులతో పంచుకుంటారు. అదే పురుషులు మాత్రం అలా కాదు. ఎంత ఒత్తిడి ఉన్న తమ లోపల దాచుకుని లోలోపల బాధపడుతుంటారు. సైంటిఫిక్ స్టడీ ప్రకారం.. ఒక రోజులో స్త్రీలు 40 సార్లు నవ్వితే పురుషులు కేవలం 10 సార్లు మాత్రమే నవ్వుతారట. ఫలితంగా మగవారిలో మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పురుషులలో మద్యపానం, ధూమపానం అలవాటు ఉన్నవారు ఎక్కువే మహిళలతో పోల్చుకుంటే.. ఆదే అలవాటు మీ లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వాటికి ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవటం బెటర్.

Genets Doing Mistakes of Life Risk
Genets Doing Mistakes of Life Risk

పురుషులు వారు తీసుకునే ఆహారం ఎలా ఉన్న ఎక్కువ మోతాదు లోనే తింటారు. ఇక మహిళలు వారు తినే ఆహారం టేస్టీగా ఉండాలని అది కూడా మితంగా తీసుకుంటారు. మగవారు ఎక్కువ ఆహారం తీసుకోవడం వలన అధిక బరువు పెరుగుతారు. దీంతో కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముందు మీ డైట్ ను ఆరోగ్యకరంగా మార్చుకోండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి చాలు మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు..


Share

Related posts

పేదలకు, రైతులకు నేరుగా డబ్బు! కేంద్రం ఆలోచన?

Siva Prasad

22Jan2022 Intinti Gruhalakshmi: తులసి మారిపోయిందనడానికి సాక్ష్యం ఇదిగో..!! చివరికి నందుని కూడా క్షమించలేదుగా..!! 

bharani jella

నిమ్మ‌గ‌డ్డ లాస్ట్ పంచ్ … రాజ్యాంగ సంక్షోభంలో జ‌గ‌న్‌?

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar