NewsOrbit
హెల్త్

బొద్ధింకల తో చిరాకు వస్తోందా .. మీ వంటింట్లో ఐటెమ్ తో బెస్ట్ సోల్యూషన్ !

బొద్ధింకల తో చిరాకు వస్తోందా .. మీ వంటింట్లో ఐటెమ్ తో బెస్ట్ సోల్యూషన్ !

ఇంట్లోవంటగది శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యం గా ఉంటాం.కాబట్టివంట గదిని ఎల్లవేళలా శుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది ఇళ్ల ల్లో ముఖ్యంగావంటగది సింక్‌లో బొద్దింకల సమస్య  తప్పకుండా ఉంటుంది. అవి ఆహారంమీద విహారం సాగిస్తూ ఉంటాయి.. దానివలన అనేక రకాల వ్యాధులకు గురవుతాము. మార్కెట్లో దొరికే రకరకాల మందుల్ని తీసుకు వచ్చి వాడిన కూడా బొద్దింకల ను పూర్తిగా వదిలించుకోలేము. కానీ కొన్ని రకాల చిట్కాలను ఉపయోగించి బొద్దింకలని శాశ్వతంగా వదిలించుకోవచ్చు.

బొద్ధింకల తో చిరాకు వస్తోందా .. మీ వంటింట్లో ఐటెమ్ తో బెస్ట్ సోల్యూషన్ !

వంటగదిలో బొద్దింకల సమస్య ఉంటే..కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని దంచి నీటి లో కలిపి సింక్ పైప్ దగ్గర లో ఉంచాలి. బొద్దింకలకు ఇది విరుగుడుగా  బాగా ఉపయోగ పడుతుంది.

బోరిక్ పౌడర్‌ను కూడా ఉపయోగించవచ్చు. వంటింట్లో బొద్దింకలులేకుండా పోవాలంటే వంటగది మూలల్లో బోరిక్ పౌడర్‌ను ఉంచితే బొద్దింకలు అస్సలు కనిపించవు.
ఒకవేళ ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉంటే కనుక బోరాక్స్ పౌడర్‌ను వాడటం అస్సలు సురక్షితం కాదు. అప్పుడు  పంచదార, బేకింగ్ సోడాలను  కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశం లో ఉపయోగించవచ్చు.
ఉల్లిపాయ లో సహజం గా ఘాటైన వాసన ఉంటుంది. ఉల్లిపాయల ను తీసుకుని వాటి నుండి రసం తీసి, బొద్దింకలు తిరుగుతున్న ప్రదేశాల్లో చల్లడం లేదా పిచికారీ చేయడం వల్లవాటిని నివారించడంతో పాటు మరే ఇతర క్రిమి కీటకాలు ఇంట్లోకి ప్రవేశించలేవు.
కాఫీ గింజలను వంటగది అలమరలలో, అక్కడక్కడా ఉంచడం ద్వారా ఆ వాసనకు  బొద్దింకలు ఇంట్లోకి రావు. నిమ్మ తొక్క లను వాడేసిన తర్వాత అలమరల్లో ఉంచడం ద్వారా బొద్దింకల బెడద తప్పుతుంది.
బొద్దింకలు తిరిగే ప్రదేశంలో బిర్యానీ ఆకులను పౌడర్ చేసి చల్లడం వల్ల ఆ వాసన కి బొద్దింకలు  చచ్చిపోతాయి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri