NewsOrbit
న్యూస్ హెల్త్

Ginger: మీ ఇంట్లో అల్లం ఉందా ? వెంటనే ఇలా చేయండి !

Ginger: అల్లం ప్రతి ఇంటిలోనూ కూరల్లో, ఇతర వంటకాల్లో వాడుతుంటారు. అయితే అల్లం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చాలా మందికి తెలియదు. అల్లం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. అల్లంని క్రమం తప్పకుండా ఒక క్రమ పద్దతిలో వాడితే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట. అల్లంను ముక్కలుగా కట్ చేసి గోరు వెచ్చని నీటిలో కానీ ఒక కప్పు టీలో గానీ, వంటలో గానీ కలిపి వాడటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.

Ginger health benefits
Ginger health benefits

అల్లంలో ఉండే యాంటీ ఇంప్లమేటరీ గుణాల వల్ల శరీరంలో మంటను వేగంగా తగ్గిస్తుంది. కొంత మందికి ఉదయం లేవగానే వికారంగా ఉంటుంది, అటువంటి వారు ప్రతి రోజు అల్లం తినడం వల్ల ఆ వికారం తగ్గుతుంది. నేరుగా అల్లం తినలేని వాళ్లు బెల్లం లేదా చక్కెరతో చేసిన ఆల్లమురబ్బ తినడం వల్ల ఆ ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా గర్బిణీ స్త్రీలు, కీమోథెరఫీ చేయించుకునే క్యాన్సర్ పేషంట్స్ అల్లం తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కండరాల నొప్పులు ఉన్న వారు అల్లం తీసుకుంటే ఆ సమస్య తగ్గిపోతుందని అంటున్నారు వైద్యులు. అదే విధంగా మలబద్దకం, కడుపునొప్పి తదితర రుగ్మతలు కూడా అల్లం వల్ల తగ్గిపోతాయంటున్నారు.

 

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju