NewsOrbit
హెల్త్

Ladies: అమ్మాయిలు..  మీరు ఇష్టపడే వ్యక్తి  మీ వెంట  తిరగాలంటే, మీరు ఇలా చేయండి!!(పార్ట్-1)

Ladies:  మీ కిష్టమైన మగవాడిని   ఆకర్షించడం, మీ కోసం పడి చచ్చేలా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇలా చేయాలంటే దానికి  మీరు కనిపించే విధానం, మీ చూపులు  మాత్రమే సరిపోదు. పెదాలు అందంగా కనిపిస్తే  సరిపోదు  ఆ పెదవులతో   గొప్పగా మాట్లాడేలా ఉండాలి. అప్పుడే  పెదవుల అందం  రెట్టింపు కాగలదు . అలాగే ఎదుటివారిని మాయ మరిపించి  మీ మాయాజాలంలో  పడేలా చేయాలంటే కేవలం డ్రెస్సింగ్   సరిపోదు. మీ మీద మనసు పడాలంటే మీ  ప్రేమ లో మునకలు వేయాలి అన్న   ముందు మిమ్మల్ని మీరు ఆరాదించుకోవాలి. మీ  తో మీరు మాయలో పడాలి.    కాస్ట్లీ డ్రెస్సులు , నగలు, మేకప్ ఇవన్నీ అప్పటికప్పుడు మిమ్మల్ని అందంగా కనిపించేలా చేస్తాయి.  కానీ అది పనిచేయదు.

ఎప్పటికి నిలిచి ఉండే మానసిక అందం  మీద మీ శ్రద్ధ పెట్టండి. మీలో మీకు బాగా నచ్చే  విషయాలు  ఏమిటి ?  మీరు ఎవరితోనయినా త్వరగా  కలిసిపోతారా .. , బాగా మాట్లాడగలుగుతార..  కేరింగ్ గా ఉంటారా, ఉదార స్వభావులా? జాలి హృదయం కలిగినవారా.. ఇలా మీ గురించి  మీకు కచ్చితం గా తెలిసి ఉండాలి. మీలో  ఉన్న ఎలాంటి స్వభావాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు ?  ఇలా ప్రతి దాని గురించి తెలిసి ఉండటం  మిమ్మల్ని మీరు పూర్తిగా  తెలుసుకోవడం అన్నమాట. మీరు ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నారు అంటే ..  అస్సలు మీరు ఎవరు, మీరు  వారి నుంచి  ఏం కోరుకుంటున్నారు? ఏమి ఇవ్వదలచారు  అనేది చాలా స్పష్టంగా  మీకు తెలిసి ఉండాలి. ఆత్మవిశ్వాసం అనేది కొనుక్కొచ్చుకునే  వస్తువు కాదు. దాన్ని పొందాలి అంటే  మీ గురించి మీకు  పూర్తిగా తెలిసి ఉండాలి. అందుకే తాత్కాలికమైన విషయాల తో  కాకుండా మీలో ఉన్న లోపాల తో ప్రేమలో పడండి. అలా చేయడం వలన అది మీలోని ఆత్మవిశ్వాసాన్ని  పెంచుతుంది. మీరు ఎలా ఉంటారో అలాగే  అందరి ముందు  ఉండటానికి  ఏ మాత్రం ఆలోచించకండి. మీలో ఉన్న  లోపాల తో పాటు మిమ్మల్ని మీరు గర్వంగా ప్రదర్శించుకుంటూ ఉండండి.

ఆడవారిలో  మగవారు  ముందుగా  కనిపెట్టేది వారి కదలికలను. తమ గురించి తాము కాకుండా ఎదుటివారు తన  గురించి ఏమనుకుంటున్నారు అనేది  ఆడవారు  ఎక్కువగా  లెక్కలోకి తీసుకుంటారు.దాని ప్రకారం వారు నడుచుకుంటూ ఉంటారు. అయితే మీ వ్యక్తిత్వం   అనేది మీరు ఏంటో నిర్ణయిస్తుంది.  మీరు ధరించిన వాటి కన్నా మీ వైబ్  నే మగవారు  ఎక్కువగాగుర్తిస్తారు. మీకు సౌకర్యంగా ఉండే దుస్తులు మీరు వేసుకుంటే అది మీ ప్రవర్తనలో కనిపిస్తుంది. సౌకర్యంగా లేకపోతే అది మీలో ఉన్న నిరాశ, నిస్పృహలను  బయటకు తెలిసేలా చేస్తుంది.ఇలా ఉన్న  మిమ్మల్ని చూసి ఎవరైనా ఎలా ఆకర్షితులవుతారు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri